తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ 24 గంటల్లో ఎక్కువ లైక్స్ సాధించిన టీసర్లు!! | 123Josh.com
Home న్యూస్ తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ 24 గంటల్లో ఎక్కువ లైక్స్ సాధించిన టీసర్లు!!

తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ 24 గంటల్లో ఎక్కువ లైక్స్ సాధించిన టీసర్లు!!

0
2041

తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాక్స్ పరంగానే కాకుండా సోషల్ మీడియా ట్రెండ్ అలాగే యూట్యూబ్ లో సినిమాల టీసర్లు ట్రైలర్ ల రికార్డులతో కూడా జోరు చూపుతూ దూసుకు పోతుంది, ఒకప్పుడు టీసర్లకు ఒక లక్ష లైక్స్ వస్తే గొప్ప అనుకునే వాళ్ళు,

కానీ రాను రాను ఆ లైక్స్ ని కేవలం నిమిషాల్లోనే సాధించే లెవల్ కి ఎదిగాం, ఇక మొదటి రోజ 24 గంటల్లో కూడా సాలిడ్ గా లైక్స్ ని సాధిస్తూ ఇతర ఇండస్ట్రీ లతో కూడా పోటి పడే రేంజ్ కి టాలీవుడ్ ఎదిగింది. ఒక్కసారి 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సాధించిన టీసర్లను గమనిస్తే..

#SaahoTeaser(2019) – 455K
#Agnyaathavaasi(2017)-412K
#SyeRaaTeaser 2(2019)- 352K
#AravindhaSametha(2018)-292K
#SyeRaaNarasimhaReddy(2018)-290K
#Maharshi (2019)—287K
#BharatAneNenu(2018)-282K
#Rangasthalam(2018)-250K

సాహో మరియు అజ్ఞాతవాసి రెండు 4 లక్షలకు పైగా లైక్స్ తో టాప్ 2 లో ఉన్నాయి. ఇక ఈ రికార్డులను బ్రేక్ చేయడానికి వచ్చే ఇయర్ సరిలేరు నీకవ్వరు, అల వైకుంటపురంలో, RRR, చిరు 152, ఇలా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఏ సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here