1 కాదు 2 కాదు ఏకంగా 15 ఏళ్ల తర్వాత అవార్డ్ తో రేర్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

0
521

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో నటుడిగా అద్బుతమైన పేరు తెచ్చుకున్న సినిమా లు కోకొల్లలు…. కానీ ఆ సినిమా లకు అవార్డులు వచ్చాయా అంటే… కారణాలు ఏవైనా ఎన్టీఆర్ కి దక్కిన అవార్డులు తక్కువే అని చెప్పాలి. కెరీర్ మొదట్లో చేసిన ఆది సినిమా కి గాను నంది జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ నంది అవార్డు ను సొంతం చేసుకోలేక పోయాడు.

మళ్ళీ 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో మరియు జనతాగ్యారేజ్ సినిమాలకు గాను 2016 ఇయర్ లో అవార్డ్ గెలుచు కున్నాడు…ఇంత గ్యాప్ తర్వాత అవార్డ్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో రేర్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు.

ఓకే ఏడాదికి గాను రెండు సినిమాలకు అవార్డు అందుకున్న అతికొద్ది మంది హీరోలలో ఒకరిగా నిలిచాడు అని చెప్పొచ్చు. ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలలో ఈ రికార్డ్ ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు. కాగా ఇప్పుడు 2017 ఇయర్ కి గాను ఎన్టీఆర్ జైలవకుశ కి మరిన్ని అవార్డులు రివార్డులు రావడం ఖాయం అంటున్నారు.

Related posts:

బాలయ్య స్పీడ్ కి టాలీవుడ్ షాక్...ఆరోజు ఫ్యాన్స్ కి పండగే
పైసావసూల్ [డే 5] ఓపెనింగ్..బాలయ్య గాండ్రింపు ఇది
500 కోట్ల రామాయణం లేక...మగధీర 2---ఏది ఫైనల్
7 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్ 1st డే కలెక్షన్స్...మహేష్ ఊచకోత కోసాడు సామి
ఇండస్ట్రీ మొత్తం ఊపుఊపేస్తున్న న్యూస్...నిజం అయితే ఫ్యాన్స్ కి పూనకాలే
కేరళలో ఎన్టీఆర్ క్రేజ్...జనతాగ్యారేజ్ ఎఫెక్ట్ ఇప్పటికీ పీక్స్
3 డేస్ 26 కోట్లు...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవితేజ
4 రోజుల గరుడ వేగ కలెక్షన్స్...మండే టెస్ట్ పాస్ అయ్యిందా లేదా??
అదిరింది మూవీ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా ఫట్టా
స్పైడర్ VS MCA (3-Days) నైజాం కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
వర్కింగ్ డే టెస్ట్ ఫెయిల్ అయిన అఖిల్...టాలీవుడ్ షాక్
టైగర్ కాన్ఫిడెంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు
హీరో కామెంట్...నా సినిమా ఎప్పుడో నాకే తెలియదు!
ఇంటెలిజెంట్ కి ఫస్ట్ అనుకున్న టైటిల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....పెట్టినా బాగుణ్ణు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here