10 నెలల్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్…టోటల్ ఇండస్ట్రీ షాక్

0
908

2017 ఇయర్ మొత్తాన్ని టాలీవుడ్ టోటల్ ఇండియా మొత్తాన్ని డామినేట్ చేసి సంచలనం సృష్టించింది… రిలీజ్ అయిన ప్రతీ పెద్ద సినిమా టాక్ పరంగా భీభత్సాలు సృష్టించ కున్నా ఓపెనింగ్స్ లో తమ కి ఎదురు లేదని నిరూపిస్తూ దూసుకుపోయాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ కి చుక్కలు చూయించిన టాలీవుడ్ బాహుబలి సృష్టించిన విద్వంసం బాలీవుడ్ జనాలు ఇప్పట్లో మరిచే చాన్స్ లేదనే చెప్పాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.

ప్రతీ ఇయర్ ఈ పాటికే 5 వరకు 200 కోట్ల సినిమాలతో కళకళలాడే బాలీవుడ్ ఈ సారి మాత్రం కనీసం 150 కోట్ల సినిమా కూడా లేక వెలవెల బోతు ఆల్ మోస్ట్ 10 నెలలు గడిపేస్తున్న సమయంలో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన గోల్ మాల్ 4 సంచలనం సృష్టించింది.

బాక్స్ ఆఫీస్ దగ్గద దీపావళి వీకెండ్ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా 175 కోట్ల నెట్ వసూల్లని సాధించి ఇప్పుడు 200 కోట్ల వైపు అడుగులు వేస్తూ బాలీవుడ్ లో ఈ ఇయర్ నికార్సయిన ఏకైక బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఉన్నంతలో ఈ సినిమా అంచనాలను అందుకోవడం తో బాలీవుడ్ జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts:

2017 టాప్ 5 ఇండియన్ సినిమాల్లో ఫిదా...హ్యుమంగస్ రికార్డ్
5 రోజుల్లో 34 కోట్లు...బాలయ్య ఏంటయ్యా ఇది!!
పైసావసూల్ 6 వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే!!!
షాకింగ్ అప్ డేట్:-500 కోట్ల రామాయణం...మగధీర 2---రెండు కాన్సిల్
జైలవకుశ ఆడియో రిలీజ్ డేట్ అది కాదు...అసలు డేట్??
టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి లేని చారిత్రిక రికార్డ్ ని జైలవకుశ తో అందుకున్న ఎన్టీఆర్
4 వ వారం కూడా రావణ సునామీనే...150 లో 1.5 కొట్టాలి
ఇదీ రికార్డ్ అంటే...ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రికార్డ్ ఇది
భీభత్సానికి పరాకాష్ట:: ఇప్పుడే ఇలా ఉంటే---అప్పుడు ఇక రచ్చే!!
బాలయ్య జై సింహా షాకింగ్ న్యూస్...పవన్ కి పెంచినా బాలయ్యకి పెంచలేదు!!
రీమేక్ సినిమా చేద్దాం అన్నారు...నా ఆన్సర్ ఇదే!!
టైగర్ కాన్ఫిడెంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు
అలా చూసుకుంటే....ఫిదా కన్నా ఇదే బిగ్గెస్ట్ హిట్!!
ఇంటెలిజెంట్ డిసాస్టర్...ప్రొడ్యూసర్ నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
చిన్న సినిమా...సెన్సేషనల్ కలెక్షన్స్...ఇండస్ట్రీ మొత్తం షాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here