100 రోజులు…ఫ్యాన్స్ కి విందు భోజనమే!!

0
325

  ‘స్టార్ మా’లో ఆ మధ్య ప్రసారమైన ‘బిగ్ బాస్ షో’కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. 70 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఆ ఛానల్ రేటింగ్ ను అమాంతంగా పెంచేసింది. అప్పటి నుంచి ‘బిగ్ బాస్’ సీజన్ 2 కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్టు సీజన్ కి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకున్న ఛానల్ వారు, సీజన్ 2కు సన్నాహాలు చేస్తున్నారట.

సీజన్ 2 కి కూడా ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. సీజన్ 2 .. 100 రోజుల పాటు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ విధంగా చేయడం వలన టీఆర్పీ రేటింగ్స్ మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారట. ఈ షోకి సంబంధించిన కసరత్తు చివరిదశకు చేరుకుందనీ .. జూన్ నుంచి ప్రసారం చేయాలనే ఆలోచనలో నిర్వాహకులు వున్నారని తెలుస్తోంది.

మరో పక్క ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మొదలు అయ్యే అప్ కమింగ్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. షూటింగ్ లో మార్చి నుండి పాల్గొననున్న ఎన్టీఆర్ అటు సినిమా షూటింగ్ ఇటు బిగ్ బాస్ షూటింగ్ తో రచ్చ చేయడం ఖాయం.

Related posts:

నితిన్ లై ఫస్ట్ రివ్యూ...హిట్టా ఫట్టా
చస్...పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్
నేనే రాజు నేనే మంత్రి 7 రోజుల కలెక్షన్స్...రానా ఊరమాస్
4 రోజుల్లో 30 కోట్లు...ఫిదా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది
అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట...ఇండస్ట్రీ షాక్
మహేష్-ఎన్టీఆర్-పవన్ ల సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు
ఫిదా 5 వ రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
2 తెలుగు రాష్ట్రాలలో జైలవకుశ ఏ రేంజ్ లో ఓపెన్ అయ్యిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
6 రోజుల్లో 110 కోట్లు...బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేస్తున్న ఎన్టీఆర్
మహేష్ భరత్ అనే నేను పై షాకింగ్ కామెంట్స్ చేసిన కొరటాల శివ
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...3 గంటల్లో రచ్చ రచ్చ చేశారు
మెగా మేనల్లుడు ఈ రేంజ్ లో కుమ్మాడు ఏంటి సామి!!
2 సూపర్ హిట్లు...వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చస్...ఇది కదా రికార్డ్ అంటే...25 కోట్లతో తొలిప్రేమ రికార్డ్!!
రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్...అది కూడా GST లో...ఊచకోత!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here