100 కోట్లా అంత సీన్ లేదు…పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్

0
296

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి రెండు సినిమాలు అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేదు…కానీ ఆ ఎఫెక్ట్ ఏది పవన్ అప్ కమింగ్ మూవీ పై పడటం లేదు…దాంతో సినిమా బిజినెస్ 100 కోట్ల పైనే జరుగుతుందని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.

కానీ టాలీవుడ్ లో టాప్ మీడియా చానెల్స్ లో కొన్ని పవన్ త్రివిక్రమ్ ల సినిమాకు క్రేజ్ ఉంది కానీ 100 కోట్ల బిజినెస్ దాటింది అనడం మాత్రం పూర్తిగా అబద్దమని…సినిమాకు 80 కోట్లు కూడా బిజినెస్ కావడం లేదని షాకింగ్ న్యూస్ లు ప్రచారం చేస్తున్నారు.

విశ్లేషకులు మాత్రం ఈ సినిమా బిజినెస్ ఇదివరకెన్నడు జరగని విధంగా పీక్స్ లో జరుగుతుందని మీడియా చానెల్స్ పవన్ మీద ఈర్షతో ఇలాంటి న్యూస్ లు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు…ఫ్యాన్స్ ఇందులో ఏది నిజమో తెలియక తికమక పడుతున్నారు.

Related posts:

ఫిదా బడ్జెట్, బిజినెస్-లాభం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
బాలయ్య స్పీడ్ కి టాలీవుడ్ షాక్...ఆరోజు ఫ్యాన్స్ కి పండగే
మెగాస్టార్ సినిమాకే షాక్ ఇచ్చిన నాని సినిమా...టాప్ 2 ప్లేస్ తో రచ్చ
ఫిదా దెబ్బకి ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రికార్డులు బ్రేక్...టోటల్ ఇండస్ట్రీ షాక్
అక్షరాలా 11 కోట్లు...బాహుబలి ఫస్ట్ జైలవకుశ సెకెండ్
8 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ జైలవకుశ 3 కోట్లు వెనక్కి...నిజమెంత??
10 తో 40 కోట్లు...మహానుభావుడు టోటల్ కలెక్షన్స్ రికార్డ్
రెండు రోజుల్లో 6 కోట్లు...విజయ్ కెరీర్ బెస్ట్ రికార్డ్
ఈ జనరేషన్ హీరోలలో ఎవ్వరు సాధించని ఘనత...ఉత్తమ ||హీరో-విలన్||
ఫస్ట్ ప్లేస్ బాహుబలి తర్వాత ప్లేస్ ||వన్ అండ్ ఓన్లీ యంగ్ టైగర్ ది||
ఎన్టీఆర్28 సెన్సేషనల్ అప్ డేట్...ఇండస్ట్రీ డిసాస్టర్ కొట్టినా క్రేజ్ తగ్గలేదు!!
MCA డే 2 స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని!!
MCA డే 2 నైజాం కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!
పవన్ చేతులెత్తేశాడు....ఆ కథ కి హీరో ఎవరు??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here