107+….ఇది రికార్డ్ కాదు చరిత్ర…

0
331

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే అనేక రికార్డులను అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 106 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేయగా బాక్స్ ఆఫీస్ దగగ్ర 18 వ రోజు కూడా దుమ్ము దులిపేసింది.

ఓవరాల్ గా రెండు రాష్ట్రాల్లో మరోసారి 1 కోటి షేర్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ గా 18 రోజుల్లో ఇప్పుడు 107 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి మరింత లీడింగ్ తో దూసుకుపోతుంది. సినిమా జోరు చూస్తుంటే టోటల్ రన్ లో 110 కోట్లకు పైగా….

షేర్ ని అందుకోవడం ఖాయమని అని చెప్పొచ్చు. మూడో వీక్ తర్వాత నాలుగో వారంలో భరత్ అనే నేను భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా ఆ సినిమా ని తట్టుకుని కొంచం నిలబడ్డా కానీ ఈ సినిమా 115 కోట్ల రేంజ్ వరకు వెళ్ళినా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here