ఇది రికార్డ్ కాదు చరిత్ర…115 కోట్లు…190 కోట్లు…

0
429

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మూడు వారాలలో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించగా ఇప్పుడు నాలుగో వీకెండ్ మొత్తం మీద మరింత జోరుగా కలెక్షన్స్ వర్షం కురిపించి షాక్ ఇచ్చింది. సినిమా మూడు వారాల్లో 110 కోట్ల షేర్ ని అందుకోగా…మొత్తం మీద నాలుగో వీకెండ్ లో 2.6 కోట్ల దాకా షేర్ ని అందుకుని షాక్ ఇచ్చింది.

ఇక సినిమా కి మొదటి నుండి ఇప్పటి వరకు ఓవర్ ఫ్లో కలెక్షన్స్ 2.5 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం….దాంతో సినిమా మొత్తం మీద 24 రోజుల కి గాను రెండు రాష్ట్రాల్లో 83.9 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 115 కోట్ల షేర్ ని అందుకుని షాక్ ఇచ్చింది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా 190 కోట్లకి చేరువ అయ్యిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి…ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా ఇప్పుడు 118 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here