120 కోట్ల బడ్జెట్ 100 కోట్ల బిజినెస్…సినిమా డిసాస్టర్…హీరో నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1249

  కొన్ని సినిమాలు మొదలు పెట్టినప్పుడే ఫ్లాఫ్ కల కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది… కానీ ఎదో మొండి ధైర్యం తో అలాంటి సినిమా లను పూర్తి చేస్తారు కొందరు… ఆ కొందరిలో చాలా కొందరి కి మాత్రమె అలాంటి సినిమాల ను సక్సెస్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ చాలా సినిమాలు ఫ్లాఫ్స్ గానే మిగిలిపోతాయి. 2017 ఇయర్ లో ఈ కోవలోకి వచ్చిన సినిమాలు అన్ని ఇండస్ట్రీలలో భారీ ఎత్తున్న ఉన్నాయి అని చెప్పొచ్చు. వాటిలో ఒక సినిమా జగ్గాజాసూస్…

రన్ బీర్ కపూర్ కత్రిన కైఫ్ లాంటి స్టార్స్ నటించిన జగ్గాజాసూస్ సుమారు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సుమారు 100 కోట్ల బిజినెస్ చేయగా సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. తోటల రన్ లో 30 కోట్లకు పైగా షేర్ ని సాధించింది.

దాంతో సినిమాకు 70 కోట్లవరకు నష్టం రావడంతో హీరో  రన్ బీర్ కపూర్ సగం అమౌంట్ ని వెనక్కి ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడట. టోటల్ రన్ ముగిసిన వెంటనే ఎంత లాస్ వచ్చిందో అందులో సగం ఇస్తానని చెప్పి షాక్ ఇచ్చాడట…దాంతో మిగిలిన సగం బరించడానికి బయ్యర్లు థియేటర్ ఓనర్లు ఒప్పుకున్నారట. కాగా రిలీజ్ అయిన ఇన్ని రోజులకు అందరి లాస్ లను తీర్చినట్లు బాలీవుడ్ లో చెప్పు కుంటున్నారు.

Related posts:

ఆగస్టు 25 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ న్యూ టార్గెట్ ఇదే
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల స్టొరీ 70%....ఫ్యాన్స్ కి పూనకాలే
మహానుభావుడు 3 రోజుల కలెక్షన్స్..స్పైడర్-జైలవకుశ కి షాక్
145 కోట్లతో ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఏంటో తెలిసింది...టోటల్ ఇండస్ట్రీ షాక్
రాజా ది గ్రేట్ హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??
రవితేజ రాజా ది గ్రేట్ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా—ఫట్టా
బాలకృష్ణ-ఎన్టీఆర్ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవర్ స్టార్
(2,91,000) ఈ రికార్డ్ కొట్టే సత్తా ఎవరికి ఉంది??
అజ్ఞాతవాసి ఎఫెక్ట్...ఈయన అవుట్ సామి!!
సంక్రాంతిని ఓ రేంజ్ లో షేక్ చేసిన బాలయ్య భీభత్సం ఈ రేంజ్ లో ఉంది
ఇంటెలిజెంట్ 2 Days కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
నితిన్ చల్ మోహన్ రంగ స్టొరీ లైన్ ఇదేనా??
అల్లు అర్జున్ ఇలాంటి షాక్ ఇస్తాడని ఊహించనే లేదు!!
ఎన్టీఆర్ సినిమా నాదే...ఈయన కన్ఫాం చేసేశాడు!!
భారీ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here