120….ఏంటి సామీ ఈ అరాచకం…కొత్త చరిత్ర సృష్టించాడు

0
635

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అజ్ఞాతవాసి పై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే… భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఈ  సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాగా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నా సినిమా చేసిన బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యిందని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ బిజినెస్ ని రెండు ఫ్లాఫ్స్ పడ్డా పవన్ కళ్యాణ్ సాధించడంతో ట్రేడ్ మొత్తం షాక్ అవుతుంది.

ఆంధ్రాలో 45 కోట్లు, సీడెడ్ లో 18 కోట్లు, నైజాంలో 32 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు…ఇలా ప్రతీ చోట రికార్డులు తిరగరాసిన ఈ సినిమా మొత్తంగా 120 కోట్ల బిజినెస్ చేసిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజీ కాంబినేషన్ అవ్వడం…అందునా పవన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడం తో ఈ సినిమా పై క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది… ఈ క్రమం లోనే టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డ్ లెవల్ లో బిజినెస్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా బిజినెస్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో సంక్రాంతి కి తేలనుంది…

Related posts:

2 డేస్ కంపారిజన్: జయజానకినాయక Vs లై Vs నేనే రాజు నీనే మంత్రి
అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట...ఇండస్ట్రీ షాక్
ఈ ఒక్కడే ఆ సినిమా శిఖరాగ్రానికి చేరడానికి కారణం
100 కోట్లా అంత సీన్ లేదు...పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్
ఈ రావణుడి ఇంపాక్ట్ 100 రెట్లు...ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
అక్షరాలా 11 కోట్లు...బాహుబలి ఫస్ట్ జైలవకుశ సెకెండ్
7 రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...చరిత్రలో ఎన్టీఆర్
రాజా ది గ్రేట్...రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా??
(5-7) అరాచకం సృష్టించిన || యంగ్ టైగర్ భీభత్సం ఇది ||
అక్షరాలా 5,00,00,000...నాని కెరీర్ లో అల్టిమేట్ రికార్డ్
చస్....ఇదీ న్యూస్ అంటే...ఎన్టీఆర్ కోసం కోలివుడ్....??
బాలయ్య కి కూడా 7.....ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే
కొన్ని గంటల్లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే...!!!
చస్...రికార్డ్ కొట్టిన తొలిప్రేమ...5 రోజుల్లో అల్టిమేట్ ఫీట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here