120 కోట్ల బడ్జెట్ 100 కోట్ల బిజినెస్…సినిమా డిసాస్టర్…హీరో నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
7317

కొన్ని సినిమాలు మొదలుపెట్టినప్పుడే ఫ్లాఫ్ కల కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది…కానీ ఎదో మొండి ధైర్యంతో అలాంటి సినిమాలను పూర్తి చేస్తారు కొందరు…ఆ కొందరిలో చాలా కొందరికి మాత్రమె అలాంటి సినిమాలను సక్సెస్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ చాలా సినిమాలు ఫ్లాఫ్స్ గానే మిగిలిపోతాయి.

రీసెంట్ గా రిలీజ్ అయిన రన్ బీర్ కపూర్ నటించిన జగ్గాజాసూస్ సుమారు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సుమారు 100 కోట్ల బిజినెస్ చేయగా సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. తోటల రన్ లో 30 కోట్లకు పైగా షేర్ ని సాధించింది.

దాంతో సినిమాకు 70 కోట్లవరకు నష్టం రావడంతో హీరో  రన్ బీర్ కపూర్ సగం అమౌంట్ ని వెనక్కి ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడట. టోటల్ రన్ ముగిసిన వెంటనే ఎంత లాస్ వచ్చిందో అందులో సగం ఇస్తానని చెప్పి షాక్ ఇచ్చాడట…దాంతో మిగిలిన సగం బరించడానికి బయ్యర్లు థియేటర్ ఓనర్లు ఒప్పుకున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here