15 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ కొట్టేసిన ఫిదా

0
265

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమా ఆడుతుందో చెప్పలేం…కొన్ని సినిమాలు ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయి…కొన్ని మాత్రం అంచనాలను అందుకోలేక చతికిలబడతాయి…ఫిదా సినిమా మొదటి కోవ లోకి చేరే సినిమా అని చెప్పొచ్చు.

ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ చిన్న సినిమాల బాహుబలిగా పిలుచుకునే లెవల్ హిట్ అయిన ఈ సినిమా గత 15 ఏళ్లలో ఏ చిన్న సినిమా సృష్టించని రికార్డ్ నమోదు చేసింది..2003 తేజ దర్శకత్వంలో వచ్చిన జయం మాత్రమె ఈ ఘనత అందుకున్న చివరి చిన్న సినిమా.

ఒక సింగిల్ థియేటర్ లో 1 కోటికి పైగా గ్రాస్ వసూల్ చేసిన జయం రికార్డును ఏ చిన్న సినిమా అందుకోలేదు…ఇప్పుడు ఫిదా 15 ఏళ్ల తర్వాత సుదర్శన్ థియేటర్ లో 1 కోటి 10 లక్షల గ్రాస్ వసూల్ చేసి రికార్డులన్నీ తిరగరాసి చరిత్రకెక్కింది…  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here