150 కోట్ల కల కనిపిస్తున్న కుశ టీసర్…మీరేమంటారు చెప్పండి

0
4111

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమా లోని మూడు పాత్రల పరిచయం అయి పోయినా మూడో పాత్ర గురించి అందరిలోనూ భారీ ఆసక్తి మొదలైంది…జై మరియు లవ పాత్రలను మించి కుశ పాత్ర హడావుడి ఉంటుంది అని నమ్మిన వాళ్ళ అందరి నమ్మకం వమ్ము కాకుండా జైలవకుశ సినిమా లోని కుశ పాత్ర టీసర్ ఓ రేంజ్ లో సందడి చేసింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన కుశ పాత్ర టీసర్ అందరినీ ఆకట్టుకోగా టీసర్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదో ఈజీగా అర్ధం అయ్యింది. భారీ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాని విధంగా ఉన్న కుశ టీసర్ కచ్చితంగా సంచలనాలు సృష్టించవచ్చు అని అంటున్నారు,

సినిమాలో మూడు టీసర్ లు చూస్తె జైలవకుశ మామూలు సినిమా కాదని కచ్చితంగా 130 కోట్ల నుండి 150 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా అని అందరూ అంటుండటం విశేషం…

Related posts:

50000000...అల్లుఅర్జున్ చరిత్ర సృష్టించాడు...రికార్డు కొట్టే ధీరుడు ఎవరు ?
NEVER SEEN--NEVER AGAIN లవ వచ్చేస్తున్నాడు..సైడ్ సైడ్...సైడ్ ప్లీజ్
రావణుడి ఊచకోత...విలన్ నుండి పొలిటీషియన్...ఇక రచ్చ రచ్చే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...చరిత్రలో ఎన్టీఆర్
మహేష్ స్పైడర్ జెన్యూన్ రివ్యూ...భీభత్సం సృష్టించాడు
ట్రేడ్ Vs ప్రొడ్యూసర్ లెక్కలు...స్పైడర్ 4 రోజుల కలెక్షన్స్ ఇవే...షాకింగ్
13 వ రోజు జైలవకుశ స్టేటస్....వర్కింగ్ డే లో టైగర్ రోరింగ్
టోటల్ ఇండస్ట్రీ షాక్...అక్షరాలా 20 కోట్ల ఆఫర్
జైసింహా ఫస్ట్ లుక్...నేషనల్ వైడ్ గా బాలయ్య రచ్చో రచ్చ
నిజం అయితే పండగే...ఇండస్ట్రీ మొత్తం ఊపేస్తున్న న్యూస్
అజ్ఞాతవాసి సెన్సార్ సగంలో ఆగిపోయింది...టోటల్ టాలీవుడ్ షాక్
నా సినిమా కాపీనే....అజ్ఞాతవాసి పై "లార్గో వించ్" డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
యంగ్ టైగర్ (డేర్ డెవిల్)...షాకింగ్ నిర్ణయంతో అందరికీ షాక్
ఇంటెలిజెంట్ డిసాస్టర్...దిమ్మతిరిగేలా నిర్ణయం తీసుకున్న సాయి ధరం తేజ్
చస్...ఇది కదా రికార్డ్ అంటే...25 కోట్లతో తొలిప్రేమ రికార్డ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here