15 వ రోజు రంగస్థలం కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

0
410

  టాలివుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ రెండు వారాల్లోనే 100 కోట్ల షేర్ ని 162 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసి చారిత్రిక రికార్డ్ ను నెలకొల్పింది. సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా మారనున్న రంగస్థలం సినిమా మూడో వారం లో నాని కృష్ణార్జున యుద్ధం నుండి పోటి ని ఎదురుకొన్న విషయం తెలిసిందే. ఆ కారణం వలెనే…

చాలా వరకు థియేటర్స్ ని కోల్పోయిన రంగస్థలం సినిమా ఉన్న థియేటర్స్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 15 వ రోజున సుమారు గా 60 లక్షల వరకు షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం. రిలీజ్ అయిన 15 వ రోజు కూడా మంచి వసూళ్ళతో దుమ్ము లేపింది సినిమా.

సినిమాకి రంగస్థలం విజయోత్సావ సభ, IPL మరియు నాని సినిమాల నుండి పోటి వల్ల ఈవినింగ్ షోల విషయంలో కొద్దిగా తగ్గింది కానీ అవేవి లేకుండా ఉంటె మరో 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here