మూడు రోజుల్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మరో అల్టిమేట్ గిఫ్ట్

0
345

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ గా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 30 న భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమా లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని అంశాలు అద్బుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

కాగా ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ అవ్వగా మూడు సాంగ్స్ అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.  కాగా ఇప్పుడు మరో మూడు రోజుల్లో మరో స్పెషల్ రాబోతుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆ వార్తా ప్రకారం…. సినిమాలోని….

స్పెషల్ ఐటమ్ సాంగ్ టీసర్ ని మరో మూడు రోజుల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ లో పూజా హెడ్గే నటించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఈ వార్తా నిజం కావాలని కోరుకుంటున్నారు. సినిమా అత్యంత భారీ ఎత్తున ఈ నెల 30 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Related posts:

ఎన్టీఆర్-రాజమౌళి....మధ్యలో ఆ హీరో
అల్లుఅర్జున్ న్యూ మూవీ లేటెస్ట్ అప్ డేట్...ఫ్యాన్స్ కి పూనకాలే
బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే అర్జున్ రెడ్డి ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
2017 జాతీయ ఉత్తమ నటుడు ఎన్టీఆర్...అనీ డౌట్
ఇదీ ఎన్టీఆర్ జైలవకుశ రియల్ హిస్టారికల్ క్రేజ్...వింటే షాక్ అవ్వాల్సిందే
2 చోట్ల కలిపి 25 కోట్లు..కెరీర్ బెస్ట్ కొట్టేసిన తలైవా
అక్షరాలా 5,00,00,000...నాని కెరీర్ లో అల్టిమేట్ రికార్డ్
మైండ్ బ్లాంక్ చేస్తున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల షాకింగ్ అప్ డేట్
ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
NTR 241..రామ్ చరణ్ 291..ఏంటి సామి ఈ రచ్చ అసలు??
జై సింహా భీభత్సం...పోటి లో కూడా ఇటు 250 అటు 300 తో సంచలనం
తరుణ్ సినిమాకి అన్ని థియేటర్లా...దిమ్మతిరిగే షాక్ ఇది
రామ్ చరణ్ విలన్ కి అన్ని డబ్బులా...టాలీవుడ్ మొత్తం షాక్
పాపం అఖిల్...క్రేజీ సినిమా కోల్పోయాడు...ఇదే ఆ సినిమా!!
కిరాక్ పార్టీ ఓవర్సీస్ రివ్యూ...హిట్టా..ఫట్టా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here