16 కోట్ల బిజినెస్…రాయలసీమ లో 3 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
606

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అందుకునే రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని భీభత్సం సృష్టించగా రెండో రోజు నుండి పూర్తిగా అంచనాలను తప్పిన సినిమా ఎ దశలోనూ పుంజుకోలేక పోతుంది… మరీ ముఖ్యంగా పవర్ స్టార్ కి తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఏరియాల్లో ఒకటిగా చెప్పుకునే రాయలసీమ లో సినిమా పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

మొదటి రోజు నుండే ఇక్కడ అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా మొదటి రోజు 3.3 కోట్లు…రెండో రోజు 70 లక్షలు…వసూల్ చేయగా మూడో రోజు మాత్రం భారీ డ్రాప్స్ ని దక్కించుకుని కేవలం 20 లక్షల లోపు షేర్ ని మాత్రమె అందుకోగలిగింది. దాంతో సినిమా ఫేట్ ఎంతో డిసైడ్ అయ్యింది.

సినిమాను మొత్తం మీద అక్కడ 16 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు కేవలం 4.2 కోట్ల షేర్ ని మాత్రమె వెనక్కి తీసుకువచ్చింది…సేఫ్ అవ్వాలి అంటే అక్కడ మరో 12.8 కోట్ల వరకు షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది…మరి సినిమా ఈ వీకెండ్ లో కనుక పుంజుకోక పొతే మాత్రం అక్కడ సినిమా కి వచ్చే నష్టాలు చూసి దిమ్మతిరిగి పోవాల్సిందే అంటున్నారు.

Related posts:

నేషనల్ మీడియాలో మెగాస్టార్ రచ్చ రచ్చ...ఎందుకో తెలుసా??
6 రోజుల్లో 35 కోట్లు...షాక్ ల మీద షాక్ ఇస్తున్న పైసావసూల్
ఇంటిపోరు తట్టుకోలేకపోతున్న రామ్ చరణ్
ఎన్టీఆర్ ఊసరవెల్లి కలెక్షన్స్ కూడా క్రాస్ చేయని స్పైడర్
61 కోట్లు+61 కోట్లు**....ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఇది...టోటల్ ఇండస్ట్రీ షాక్
145 కోట్లతో ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఏంటో తెలిసింది...టోటల్ ఇండస్ట్రీ షాక్
మహేషా ఈసారి గట్టిగా కొట్టాలి...కాచుకోండి
అక్షరాలా 80 వేల ట్వీట్స్....పవన్ ఫ్యాన్స్ భీభత్సానికి పరాకాష్ట
1 కాదు 2 కాదు ఏకంగా 15 ఏళ్ల తర్వాత అవార్డ్ తో రేర్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
చస్....ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఉత్తమ పురస్కారం...
"మహానటి" అఫీషియల్ టీసర్ 1....చరిత్ర కి సాక్ష్యం కండి!!
MCA అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్....ఊరమాస్ సామి
హలో 5 వ రోజు బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ కలెక్షన్స్...మళ్ళీ షాక్
రాయలసీమ సింహం...కానీ ఇదేంటి సామి!!
టాలీవుడ్-కోలివుడ్ లో ఇప్పటి వరకు జరగలేదు...వింత రికార్డ్ ఇది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here