నిర్మాతలు అనౌన్స్ చేసిన ఫస్ట్ డే కలెక్షన్స్…డే 2 ఎంత రావచ్చో తెలుసా??

0
785

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన అఫీషియల్ రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. లిమిటెడ్ థియేటర్స్ లో ఇది ఊచకోత అనే చెప్పాలి…
Nizam 4.67c
Ceded 3.65c
UA 3.3c
Guntur 4.04c
Krishna 1.93c
East 3.21c
West 1.83c
Nellore 0.89C
Total share – 23.52c

ఇది సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన భీభత్సం. ఇక సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా 0.8 మిలియన్ ని ఫస్ట్ డే 0.6 మిలియన్ వరకు వసూళ్లు రాబట్టగా మొత్తం మీద ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే తో అఫీషియల్ గా 1.4 మిలియన్ ని అందుకుంది.

ఇక రెండో రోజు సినిమా జోరు ఎక్కడా డ్రాప్ అవ్వకుండా దూసుకుపోతుండగా కచ్చితంగా రెండో రోజు సినిమా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ ఈవినింగ్ షోల కి కూడా అద్బుతంగా కలెక్షన్స్ ని సాధిస్తుండటంతో ఈ రోజు ఓవరాల్ గా 8 కోట్ల రేంజ్ కన్నా ఎక్కువ షేర్ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here