2 డేస్ కంపారిజన్: జయజానకినాయక Vs లై Vs నేనే రాజు నీనే మంత్రి

0
2328

ఆగస్టు 11 మినీ సంక్రాంతిని తలపించేలా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నువ్వా నేనే అన్న విధంగా పోటి పడగా మూడు సినిమాలలో ఏది యునానిమస్ టాక్ ని తెచ్చుకోలేదు…అన్నీ ఈక్వల్ టాక్ ని తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా అటూఇటూగానే వచ్చాయి.

మొదటిరోజు నేనే రాజు నేనే మంత్రి లీడ్ తీసుకోగా రెండోరోజు ఎక్కువ సేపు జయజానకినాయక లీడ్ తీసుకుంది….లై రెండురోజులు మూడో ప్లేస్ కే పరిమితం అయ్యింది…కానీ రోజు ముగిసే సమయానికి నేనే రాజు నేనే మంత్రి స్లైట్ ఎడ్జ్ తో లీడ్ తీసుకుంది.

దాంతో ఆ సినిమా 3 కోట్లు, జయజానకినాయక 2.8 కోట్లు మరియు లై సినిమా 2.15 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది…దాంతో ఈ మూడు సినిమాల రెండోరోజు షేర్ 8 కోట్లను టచ్ చేసింది….ఇక మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here