2 రోజుల్లో 62 కోట్లు…ఊచకోత కోసిన రావణుడు

0
1311

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది… మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 21.9 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 32 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా గ్రాస్ పరంగా 50.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెలుగు లో ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ ని సొంతం చేసుకుంది.

ఇక రెండోరోజు కూడా వర్కింగ్ డే అయినా స్టడీ కలెక్షన్స్ ని సాధించిన జైలవకుశ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లు…మిగిలిన చోట్ల మరో 2.2 కోట్ల షేర్ ని వసూల్ చేయగా టోటల్ గా 8.2 కోట్ల షేర్ ని రెండోరోజు అందుకుంది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 40.2కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ టోటల్ గా గ్రాస్ కలెక్షన్స్ 62 కోట్లను టచ్ చేసి భీభత్సం సృష్టించాయి…ఈ జోరు ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఓపెనింగ్స్ పరంగా భీభత్సం సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here