2 రోజుల్లో యంగ్ టైగర్ సునామీ…కాచుకోండి ఇక! | 123Josh.com
Home గుసగుసలు 2 రోజుల్లో యంగ్ టైగర్ సునామీ…కాచుకోండి ఇక!

2 రోజుల్లో యంగ్ టైగర్ సునామీ…కాచుకోండి ఇక!

0
1605

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ టీసర్ కోసం అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియా లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ యూట్యూబ్ రికార్డుల విషయంలో మరింత జోరు మీదున్నాడు, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ ఇలా అన్ని సినిమాలు యూట్యూబ్ లో టీసర్ ట్రైలర్స్ తో సరికొత్త రికార్డులను నమోదు చేసినవే.

దాంతో ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతున్న అరవింద సమేత ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అత్యంత భారీ అంచనాలతో వస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ టీసర్ 24 గంటల్లో బ్రేక్ చేయాల్సిన రికార్డులు భారీగానే ఉన్నాయి. మరి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here