2016 మాత్రం యునానిమస్….ఎన్టీఆర్ పవర్ ఇది

0
812

ప్రస్తుతం నంది అవార్డుల విషయంలో ఇండస్ట్రీ లో జరుగుతున్న చర్చలు ఎలాంటివో అందరికీ తెలిసిందే….. కొన్ని సినిమాలు అర్హత లేకున్నా ఇచ్చారని కొన్ని సినిమా లకు అన్ని అర్హతలు ఉన్నా పక్కకు పెట్టారని అంటూ 2014 మరియు 2015 సంవత్సరాల కి గాను భారీ చర్చలు జరుగు తున్నాయి… మరీ ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో మరియు బెస్ట్ మూవీ కేటగిరీలో ఈ చర్చలు ఎక్కువగా జరుగుతుండగా 2016 విషయం లో మాత్రం యునానిమస్ రెస్పాన్స్ ఉందని చెప్పొచ్చు.

బెస్ట్ యాక్టర్ గా ఆ ఏడాదికి గాను ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో మరియు జనతాగ్యారేజ్ సినిమాలకు గాను అవార్డ్ గెలవగా మిగిలిన హీరోల నుండి పోటి తక్కువగానే ఉందని చెప్పాలి. నాగార్జున సోగ్గాడే చిన్నినాయన మరియు ఊపిరి సినిమాలలో అద్బుతంగా నటించాడు.

రామ్ చరణ్ ధృవలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు…కానీ ఊపిరి-ధృవ రీమేక్స్ అవ్వడం అదే సమయంలో ఎన్టీఆర్ చేసిన రెండు సినిమాలు ఒరిజినల్ కథలు అవ్వడం ప్లస్ అవ్వగా రెండు సినిమాల్లో అద్బుత నటనతో మెప్పించడంతో అందరూ ఎన్టీఆర్ కి రావడం సబబే అంటూ ఒప్పుకుంటున్నారు…దాంతో 2016 మాత్రం యునానిమస్ గా ఎన్టీఆర్ కి సొంతం అయ్యింది అని చెబుతున్నారు.

Related posts:

సైరానరసింహారెడ్డి వరల్డ్ వైడ్ గా ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ పేరుకున్న పవర్...85 తో పులికేక పెట్టించాడు
భారీ షాక్ ఇచ్చిన యంగ్ టైగర్...కుశ ముందు జై-లవ [ఉట్టిదే]
అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట...ఇండస్ట్రీ షాక్
సెప్టెంబర్ 10 సక్సెస్ మీట్ లో మరో స్పెషల్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
న్యూ ఇండస్ట్రీ రికార్డ్...6 మిలియన్ వ్యూస్ తో యంగ్ టైగర్ రచ్చ రచ్చ
మెగాస్టార్ కనుక ఆ సీన్ చేస్తుంటేనా
కంచుకోటలో ఎన్టీఆర్ భీభత్సం...400 తో ఇండస్ట్రీ రికార్డ్
చస్....1 లక్షా 80 వేల ట్వీట్స్...భీభత్సానికి పరాకాష్ట
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టారు
జైలవకుశ 50 రోజుల టోటల్ సెంటర్స్ డీటైల్స్....
బాలకృష్ణ-ఎన్టీఆర్ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవర్ స్టార్
120 కోట్ల బడ్జెట్ 100 కోట్ల బిజినెస్...సినిమా డిసాస్టర్...హీరో నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
2 వ రోజు స్పైడర్ కి అజ్ఞాతవాసి కి తేడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మూడో భీభత్సం సిద్ధం...ఫ్యాన్స్ కి రచ్చ రంబోలా ఖాయం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here