2017 బెస్ట్ ఐటమ్ సాంగ్ జైలవకుశదే…సవాల్ అంటున్న జైలవకుశ టీం

0
576

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి…రీసెంట్ గా రిలీజ్ అయిన స్వింగ్ జరా సాంగ్ టీసర్ చూసి షాక్ అవుతున్నా వాటి ఓవరాల్ రెస్పాన్స్ మాత్రం పీక్స్ అంటున్నారు.

 సినిమాలో వచ్చే ఈ ఐటమ్ సాంగ్ ఓ రేంజ్ లో కుదిరిందని ఎన్టీఆర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ సాంగ్ లో ఈ పాట ఒకటిగా చేరడం ఖాయమని అంటున్నారు. సాంగ్ లో ఎన్టీఆర్ మరియు తమన్నాల డాన్స్ ఓ రేంజ్ లో ఉండగా థియేటర్లు మోతమ్రోగిపోవడం ఖాయం అంటున్నారు.

కాగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ రాకింగ్ సాంగ్ ఈ ఇయర్ టాప్ ప్లేస్ ని దక్కించుకోవడం ఖాయమని  యూనిట్ వర్గాలు చెబుతున్నాయట. మరి ఇది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు… సినిమా సెప్టెంబర్ 21 న ఘనంగా రిలీజ్ కాబోతుంది.

Related posts:

పాత రికార్డు తొక్కేస్తూ న్యూ ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన యంగ్ టైగర్
ఫిదా 5 వ రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఏ హీరోకి అందనంత ఎత్తులో యంగ్ టైగర్ ఎన్టీఆర్...ఈ రికార్డే సాక్ష్యం
మరో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టేసిన ఎన్టీఆర్ జైలవకుశ
పవన్ ఇండస్ట్రీ రికార్డులు చూసి టోటల్ టాలీవుడ్ షాక్ లో ఉంది...ఏంటో తెలుసా??
ట్రేడ్ Vs ప్రొడ్యూసర్ లెక్కలు...స్పైడర్ 4 రోజుల కలెక్షన్స్ ఇవే...షాకింగ్
రచ్చ లేపే కాంబో..ఎన్టీఆర్28...థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
4 వ వారం కూడా రావణ సునామీనే...150 లో 1.5 కొట్టాలి
26 వ తేదీ...మెగా ఫ్యాన్స్ కి అల్టిమేట్ న్యూస్
జస్ట్ ఎన్టీఆర్ వినిపిస్తే వచ్చిన రెస్పాన్స్....పీక్స్ అసలు!!
"మహానటి" అఫీషియల్ టీసర్ 1....చరిత్ర కి సాక్ష్యం కండి!!
అజ్ఞాతవాసి & జై సింహా కి ఇది అల్టిమేట్ న్యూస్...
కొన్ని గంటల్లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే...!!!
ఇది సాంపిల్ మాత్రమె...పూనకాలు తెప్పించే సీన్స్ ఎన్నో!
17 కోట్లతో ఛలో అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here