2017 టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు ఇవే

0
621

  2017 ఇయర్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో మిగిలిన ఇయర్స్ తో పోల్చుకుంటే తెలుగు లో హిట్ రేట్ ఈ ఇయర్ పెరిగింది అని చెప్పొచ్చు. అలాగే కలెక్షన్స్ పరంగాను మిగిలిన ఇయర్స్ తో పోల్చుకుంటే ఈ ఏడాది బాహుబలి వల్ల మన కలెక్షన్స్ టోటల్ ఇండియా ని డామినేట్ చేశాయి. ఇక  బాహుబలి ని పక్కకు పెడితే ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సినిమాలు ఇవే.

జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్ 150 బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్లు సాధించి ఈ ఇయర్ మొదటి రోజే సుమారు 22.70 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకుని సంచలనం సృష్టించింది.

ఇక తర్వాత మార్చి చివర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మొదటి రోజు ఏకంగా 23.30 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి నాన్ బాహుబలి బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక GST ఎంటర్ అయ్యాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా మొదటి రోజు 21.7 కోట్ల షేర్ తో GST తర్వాత టాప్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సినిమాగా నిలిచింది. మరి ఇందులో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

Related posts:

బోయపాటి మాస్ పవర్...జయ జానకి నాయక ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్
టైగర్ రికార్డులు బ్రేక్ చేయడానికి టైగరే రావాలి
పవర్ స్టార్ తోపు:---వీర లెవల్ అరచాకం ఇది
ఈ సీన్ కి రోమాలు నిక్కబోర్చుకోవడం ఖాయం...యూనిట్ కాన్ఫిడెంట్స్
జైలవకుశ 4 రోజుల "రోజువారి కలెక్షన్స్"...టైగర్ దెబ్బ సాలిడ్ గా తాకింది
జైలవకుశ 30 రోజుల షేర్ అండ్ గ్రాస్ డీటైల్స్...సామి శిఖరం
తెలుగు జెండా ఎగరేసిన ఎన్టీఆర్..90 లక్షలతో తమిళ్ లో భీభత్సం
మిగిలిన హీరోల కన్నా 7 కోట్ల లీడింగ్ తో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవర్ స్టార్
4 రోజుల్లో 36,00,00,000....నాని అల్టిమేట్ భీభత్సం ఇది
బాలయ్య జై సింహా మూవీ లెంత్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సూర్య కి తెలుగులో "గ్యాంగ్" దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా
100 కోట్ల సినిమాకి నో చెప్పిన సూపర్ స్టార్!!
ఒక్క ఇయర్ లో ఇద్దరి పొజిషన్ లు ఇలా అయ్యాఏంటి!
సినిమా బిజినెస్ 2 రోజుల్లో వెనక్కి...అ! సినిమా సంచనం!!
స్పైడర్ తమిళ్ TRP రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here