2017 ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేది ఎవరు?? | 123Josh.com
Home గుసగుసలు 2017 ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేది ఎవరు??

2017 ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేది ఎవరు??

4
1524

  ప్రతీ ఏడాది లానే 2017 ఇయర్ గాను అవార్డుల వేడుక మొదలు కానుంది. ముందుగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక మొదలు కానుండగా బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ యాక్టర్ గా ఎవరు నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. కాగా 2017 ఇయర్ లో టాలీవుడ్ లో అద్బుతమైన సినిమా లు చాలా నే రాగా అందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి అని చెప్పొచ్చు. మరి వాటిలో దేనికి అవార్డు వస్తుందో చూడాలి.

ఒకసారి 2017 ఇయర్ కి గాను నామినేట్ అయిన హీరోలను గమనిస్తే…
1. మెగాస్టార్ చిరంజీవి–ఖైదీనంబర్150
2. యంగ్ టైగర్ ఎన్టీఆర్–జైలవకుశ
3. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్–బాహుబలి పార్ట్ 2
4. నటసింహం బాలకృష్ణ—గౌతమి పుత్ర శాతకర్ణి
5. విక్టరీ వెంకటేష్—గురు
6. విజయ్ దేవరకొండ—అర్జున్ రెడ్డి

ఇవి మొత్తం మీద బెస్ట్ యాక్టర్ క్యాటగిరీ లో నామినేట్ అయిన హీరోల పేర్లు…ఉన్నంతలో ఎన్టీఆర్, ప్రభాస్ మరియు విజయ్ దేవరకొండ లలో ఒకరికి ఈ అవార్డ్ దక్కే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మిగిలిన వాళ్ళకి కూడా అవార్డ్ లభించే అవకాశం ఉన్నా వీళ్ళకి ఎక్కువగా ఉందని అంటున్నారు. మరి మీరు ఎవరికీ అవార్డ్ దక్కుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here