2017 జాతీయ ఉత్తమ నటుడు ఎన్టీఆర్…అనీ డౌట్

0
4176

రీసెంట్ గా జరిగిన జైలవకుశ ఆడియో సక్సెస్ మీట్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అందరూ ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ నటనను సినిమాలో చూపిన విలనిజం ను చూసి యూనిట్ వర్గాలు మొత్తం ముక్కున వేలు వేసుకున్నాయి అని మెచ్చు కున్నారు. ఇక కళ్యాణ్ రామ్ అయితే ఎన్టీఆర్ కి ఇది దానవీరశూరకర్ణ మాడ్రన్ వర్షన్ అని అంటూ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు.

దాంతో పాటు ఎన్టీఆర్ కి ఈ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా రావొచ్చు అంటూ మెచ్చుకోగా ఇప్పుడు సెన్సార్ పనులు జరుపుకున్న జైలవకుశ సినిమాను అందులో ఎన్టీఆర్ నటనని చూసి సెన్సార్ వాళ్ళలో కొందరు ఇలాంటి మాటలే అంటున్నారట.

విలన్ గా ఎన్టీఆర్ నటన అద్బుతమని…ఇప్పటి వరకు ఎ హీరో చేయనంత డిఫెరెంట్ రోల్ ని ఈ సినిమాలో ఎన్టీఆర్ చేశాడని…కచ్చితంగా ఎన్టీఆర్ కి ఈ సినిమాతో మంచి పేరే కాదు అనేక అవార్డులు కూడా వస్తాయని మెచ్చుకున్నారట…సినిమా 21 న రిలీజ్ తర్వాత ఎ రేంజ్ భీభత్సమో తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here