తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వ్యూస్ ని తెచ్చుకున్న టాప్ 5 టీసర్లు

1
4624

  2016 నుండి ఇప్పటి వరకు గమ నిస్తే తెలుగు సినిమా ల స్టాండర్డ్ భారీ గా పెరిగిపో గా యూట్యూబ్ రికార్డు లు కూడా అత్యంత భారీ గా పెరిగి పోయాయి… జనతాగ్యారేజ్ తో మొదలైన ఈ రికార్డులు ఇప్పుడు పీక్స్ కి వెళ్లా యని చెప్పొచ్చు. కాగా ఒక్క సారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అఫీషియల్ టీసర్స్ లో టాప్ 5 ప్లేసుల లో నిలి చిన టీసర్లు ఏవో ఓ లుక్కేద్దాం పదండి…

 1. జైలవకుశ—-19.8 మిలియన్ వ్యూస్
 2. దువ్వాడ జగన్నాథం—18.7 మిలియన్ వ్యూస్
 3. పైడర్ గ్లిమ్సం టీసర్—-17.8 మిలియన్ వ్యూస్
 4. అజ్ఞాతవాసి టీసర్—-15.4 మిలియన్ వ్యూస్
  5. సాహో టీసర్ —-15.2 మిలియన్ వ్యూస్
  6. నా పేరు సూర్య టీసర్
  —-14.8 మిలియన్ వ్యూస్
 5. pk25—-13.6 మిలియన్ వ్యూస్

ఇవి ప్రస్తుతానికి టాప్ 5 ప్లేసులలో నిలిచిన టీసర్లు… జైలవకుశ ప్రస్తుతానికి 1 వ ప్లేస్ లో ఉండ గా కచ్చితంగా టాప్ 1 లో మరికొంత కాలం ఉండే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు…. 2016 లో జనతాగ్యారేజ్ తో టాప్ లో ఉన్న ఎన్టీఆర్ తిరిగి ఇప్పుడు జైలవకుశ సినిమాతో తిరిగి టాప్ ప్లేస్ ని దక్కించుకుని తన సత్తా ని నిరూపించుకున్నాడు. మరి రానున్న రోజుల్లో ఈ రికార్డ్ కొట్టే సినిమా ఏది అవుతుందో చూడాలి. మీరు ఏది అవుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

Related posts:

మెగాస్టార్ ఆల్ ఇండియా రికార్డ్...మరో చారిత్రిక రికార్డ్ ఇది
5 రోజులు 1 కోటి షేర్ పైనే...ఆల్ టైం రికార్డ్ కొట్టిన [ఫిదా] మూవీ
2 రోజుల్లో 21 కోట్లు...బాగానే ఉంది కానీ...ఇదే దెబ్బ
4 మిలియన్ వ్యూస్...ఇండస్ట్రీ రికార్డ్ వైపు జైలవకుశ
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలు విద్వంసం సృష్టించలేదు బాబోయ్
ఆగస్టు 1....ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం ఖాయం
ఫస్ట్ డే 50 కోట్లు...యంగ్ టైగర్ హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్
ఇంత కష్టపడింది 11 కోట్ల కోసమా....
23 సినిమాల్లో 8 సార్లు...ఏంటి సామి ఈ క్రేజ్ అసలు??
మైండ్ బ్లాంక్ చేస్తున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల షాకింగ్ అప్ డేట్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్...ఇలా జరిగింది ఏంటి??
మరో చారిత్రిక రికార్డ్ కొట్టేసిన "టైగర్"...
అప్పుడు హిట్లు-ఇప్పుడు ఫ్లాఫ్స్...సాయిధరం తేజ్ పరిస్థితి ఊహాతీతం
నాని అ! మూవీ ప్రేమీయర్ షో రివ్యూ....హిట్టా ఫట్టా!!
రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్...అది కూడా GST లో...ఊచకోత!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here