యంగ్ టైగర్ ఎన్టీఆర్ చారిత్రిక 20.69 ని కొట్టే హీరో ఎవరు ?

0
239

2016 భారీ అంచలనతో రిలీజ్ అయిన జనతాగ్యారేజ్ ఆ అంచనాలను అందుకుని టోటల్ రన్ లో 85 కోట్ల షేర్ ని వసూల్ చేయడమే కాదు బుల్లితెరపై టెలికాస్ట్ అయినప్పుడు కూడా రికార్డ్ లెవల్ టి.ఆర్.పి తో దుమ్ము రేపింది.

20.69 టి.ఆర్.పి తో ఈ మధ్యకాలంలో ది బెస్ట్ అనిపించుకున్న ఈ సినిమా టి.ఆర్.పి రికార్డును బ్రేక్ చేసే సినిమా లేకపోవడం విశేషమనే చెప్పాలి. జనతాగ్యారేజ్ తర్వాత టెలికాస్ట్ అయిన సినిమాల్లో ఒక్క సినిమా కూడా 20 టి.ఆర్.పి రేటింగ్ ని అందుకోలేకపోయింది.

దాంతో ఇప్పుడు జనతాగ్యారేజ్ నెలకొల్పిన ఈ రికార్డును బ్రేక్ చేసే సినిమా ఏదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సినిమాలు చాల ఉన్నాయి…వాటిలో ఏ సినిమా ఎన్టీఆర్ 20.69 రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి. లేక ఎన్టీఆర్ తిరిగి జైలవకుశతో బ్రేక్ చేస్తాడో అని అందరు ఎదురుచూస్తున్నారు.

Related posts:

3 రోజుల్లో 27 కోట్లు...బాలయ్య ఏంటి ఈ రచ్చ అసలు!!
దువ్వాడ జగన్నాథం ఫేక్ కలెక్షన్స్ ఇండస్ట్రీని కుదుపుకుదిపేస్తున్నాయి
ఫిదా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి లేని చారిత్రిక రికార్డ్ ని జైలవకుశ తో అందుకున్న ఎన్టీఆర్
నాని సినిమాకి ఈ రేంజ్ క్రేజా...టాలీవుడ్ మొత్తం.....??
7 గంటలు 85 వేలు...పవర్ స్టార్ ఫ్యాన్సా మజాకా!!
చస్....మహేష్ తగ్గేది లేదు....ఇక యుద్దమే!!...అసలు మ్యాటర్ ఏంటి అంటే??
MCA ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్...ఏంటి సామి ఈ కలెక్షన్స్ అసలు??
జై సింహా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని రావచ్చో తెలుసా??
ఈ కాంబో వస్తే అభిమానులు ఏమంటారో మరి
ఏంటి సామి ఇది...ఎన్టీఆర్ ఎం మారలేదు గా...Why
దిమ్మతిరిగే షాక్:-దంగల్ బాహుబలి కన్నా పద్మావత్ సినిమా తోపు
టైగర్ కాన్ఫిడెంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు
ఎన్టీఆర్ రామ్ చరణ్ లు వెళ్ళింది జక్కన్న సినిమా కోసం కాదు...ఇందుకోసమే!!
టాలీవుడ్-కోలివుడ్ లో ఇప్పటి వరకు జరగలేదు...వింత రికార్డ్ ఇది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here