2 వ రోజు జై సింహా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందిగా ట్రేడ్ కి

0
1665

  నట సింహా నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళని సాధించి బాలయ్య కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది… సినిమా పోటి బడ్జెట్ అండ్ పబ్లిసిటీ దృశ్యా మంచి ఓపెనింగ్స్ సినిమా సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందరిలోను ఆసక్తి రేపగా సినిమా డ్రాప్ అవుతుందేమో అన్న డౌట్ నెలకొంది.

దానికి కారణం రొటీన్ కంటెంట్ తో వచ్చింది కాబట్టి డ్రాప్ అవుతుంది అనుకున్నా సినిమా మాత్రం అందరి అంచనాలను తలకిందలు చేస్తూ రెండో రోజు పోటి లో ఉన్న సినిమాల కన్నా కూడా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రెండో రోజు మొత్తం మీద 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడం ఖాయంగా కనిపిస్తుంది…ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 4.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రావడం పక్కా అంటున్నారు…దాంతో సినిమా రెండు రోజుల్లో 12 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపనుంది…అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here