2 వ రోజు స్పైడర్ కి అజ్ఞాతవాసి కి తేడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1404

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ టోటల్ వరల్డ్ వైడ్ గా 39.3 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో 26.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది…కానీ సోషల్ మీడియా లో సినిమాపై ఏర్పడిన భారీ నెగటివ్ ప్రచారం సినిమా ఫలితం పై తీవ్ర ప్రభావం చూపింది అని చెప్పొచ్చు. రెండో రోజు గట్టిగా పడింది.

ఎంతలా అంటే దసరా బరిలో నిలిచిన సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ రెండో రోజు వసూళ్ళ కన్నా కూడా అజ్ఞాతవాసి రెండో రోజు వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాలలో దిమ్మతిరిగే షాక్ ని కలగజేశాయి. ముందుగా స్పైడర్ రెండో రోజు హాలిడే వలన మొత్తం మీద 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

కానీ అజ్ఞాతవాసి భారీ టికెట్ హైక్స్, నైజాంలో 5 షోలు, ఆంధ్రాలో 7 షోలు….అత్యంత భారీ థియేటర్స్ లో రిలీజ్ ఉన్న వర్కింగ్ అనే ఒక్క మైనస్ పాయింట్ తో రెండో రోజు కేవలం 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది…దాంతో సినిమా మూడో రోజు ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆందోళన మొదలు అయ్యింది.

Related posts:

చస్...లవ కుమార్ అఫీషియల్ టీసర్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్
యూట్యూబ్ లో అల్పపీడనం...యంగ్ టైగర్ సునామీ రాబోతుంది....
చరిత్రకెక్కిన పవర్ స్టార్ భీభత్సం...బాహుబలి తర్వాత పవన్ సినిమానే
#NTR29 పై ఇండస్ట్రీలో సంచలన వార్తలు...ఫైనల్ ఎవరో??
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ సినిమాకు ఆరో ప్రాణం
ఊచకోతకి పరాకాష్ట...జైలవకుశ రివ్యూ...బాద్ షా వన్ మ్యాన్ షో
ఆక్సీజన్ 1st Day కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
హలో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి...శిఖరం అంత రికార్డ్ కొట్టిన పవర్ స్టార్
బాలయ్య భీభత్సం...జై సింహా ప్రీమియర్ షో రివ్యూ!!
కసితో ఉన్న త్రివిక్రమ్....టెన్షన్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...కానీ అసలు మ్యాటర్ ఇదే !!
తొలిప్రేమ జెన్యూన్ రివ్యూ...SUPER HIT
28 కోట్ల టార్గెట్...మెగా మేనల్లుడు ఇలా షాక్ ఇచ్చాడేంటి!!
చస్...రికార్డ్ కొట్టిన తొలిప్రేమ...5 రోజుల్లో అల్టిమేట్ ఫీట్!!
మహేష్ ఫ్యాన్స్ రచ్చ...సోషల్ మీడియా కుదిపెశారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here