రెండో వారంలో ఖైదీనంబర్ 150….16.18…రంగస్థలం ఎంతో తెలుసా??

0
308

  రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ కలెక్షన్స్ తో జోరు చూపగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేయగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ అయిన ఖైదీనంబర్ 150 టోటల్ రన్ షేర్ అయిన 104 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. రెండు వారాల్లో ఈ రెండు సినిమా ల మధ్య కలెక్షన్స్ తేడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్ 150 రెండు వారాలు ముగిసే సరికి రెండు రాష్ట్రాల్లో 70.3 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 93.7కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక రామ్ చరణ్ రంగస్థలం రెండు వారాల్లో రెండు రాష్ట్రాల్లో 73.15 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక రెండో వారం 16.18 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే రంగస్థలం 20 కోట్ల షేర్ ని అందుకుంది. ఈ లెక్కన ఇప్పటికి ఫుల్ లీడింగ్ లో ఉన్న రంగస్థలం టోటల్ రన్ లో ఖైదీనంబర్ 150 ని బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతకి మించి ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here