3 డేస్ 26 కోట్లు…దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవితేజ

0
713

  బెంగాల్ టైగర్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజున మొదటి రెండు షోలకి పెద్దగా ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకోలేకపోయినా తర్వాత మాత్రం అద్బుతమైన పాజిటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడం తో దుమ్ము లేపే వసూళ్ళ తో మొదటి రెండు రోజుల్లోనే 20 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఇక మూడో రోజు కూడా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.3 కోట్ల షేర్ ని 6 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన రాజా ది గ్రేట్ ఓవరాల్ గా 3 రోజుల్లో 15 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్ రికార్డు ను సొంతం చేసుకుంది.

అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గ 26 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా మొత్తంగా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో లాంగ్ వీకెండ్ లో 20 కోట్ల షేర్ ని 35 కోట్ల వరకు గ్రాస్ మార్క్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది. మరి సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Related posts:

రామ్ చరణ్ కి అభిమానుల రిక్వెస్ట్...ఆ పని చేయకు అని!!
2 చోట్ల కలిపి 25 కోట్లు..కెరీర్ బెస్ట్ కొట్టేసిన తలైవా
5 కోట్లతో అల్టిమేట్ రికార్డ్ మిస్ అయిన ఎన్టీఆర్....కొట్టేస్తాడా లేదా??
డిసెంబర్ 14 న పవర్ ఫుల్ పవర్ స్టార్ సాంగ్స్
16 న అక్కినేని ఫ్యాన్స్ కి పండగే ఇక!!
జస్ట్ ఎన్టీఆర్ వినిపిస్తే వచ్చిన రెస్పాన్స్....పీక్స్ అసలు!!
7 గంటలు 85 వేలు...పవర్ స్టార్ ఫ్యాన్సా మజాకా!!
కౌండ్ డౌన్ స్టార్ట్:: దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నిర్మాతలు!!
చిన్న సినిమాలో రామ్ చరణ్... 2 నిమిషాలు థియేటర్ షేక్ అయ్యింది సామి!!
అఖిల్ "హలో" మూవీ Run Time ఎంతో తెలిస్తే షాక్ అవుతారు??
రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ బ్రేక్...నాని దిమ్మతిరిగే షాక్
పవర్ స్టార్ రికార్డులు (ఊహాతీతం)...అప్పుడే 3.5 ఏంటి సామి??
3 రోజుల్లో 74 కోట్లు...ఇదీ అజ్ఞాతవాసి కలెక్షన్స్ !!
బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్....ఇది
[ఇది నా లవ్ స్టొరీ] ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here