3 రోజుల్లో 27 కోట్లు…బాలయ్య ఏంటి ఈ రచ్చ అసలు!!

0
351

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన పైసా వసూల్ అంచనాలను అందుకోవడం లో ఫెయిల్ అయ్యింది. మాస్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయిన ఈ సినిమా క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వడం లో మాత్రం విఫలం అవ్వగా ఓవరాల్ గా వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేయగా కలెక్షన్స్ ఏమాత్రం అనుకున్న రేంజ్ లో లేక పోవడం కొద్ది గా విచార కరమే అని చెప్పాలి.

సీడెడ్ లో 3.4 కోట్లు, నైజాం లో 3.09 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ సినిమా టోటల్ ఆంధ్రాలో 7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…దాంతో మొత్తంగా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.5 కోట్ల షేర్ ని వసూల్ చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు టోటల్ ఓవర్సీస్ లో కలిపి మరో 2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.

దాంతో ఓవరాల్ గ్రాస్ 27 కోట్లను చేరగా బాలయ్య రేంజ్ ఇది కాదని…సినిమా నుండి భారీగా ఆశించామని ట్రేడ్ పనిడుట్లు అభిప్రాయ పడుతున్నారు. పైసా వసూల్ రానున్న రోజుల్లో అయినా స్టడీగా సాగుతుందో లేదో చూడలి.

Related posts:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ సినిమాకు ఆరో ప్రాణం
చరిత్రకెక్కిన మెగాస్టార్ రికార్డ్...ఆల్ ఇండియా నంబర్[1]తో హిస్టరీ
15 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ కొట్టేసిన ఫిదా
రిలీజ్ కి ముందు డౌట్...కానీ ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ తో భీభత్సం
జైలవకుశ సినిమా ఒక్క టికెట్ అఫీషియల్ రేటు 2500...మాస్ హిస్టీరియా ఇది
రెండో రోజు స్పైడర్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1 కాదు 2 కాదు ఏకంగా 15 ఏళ్ల తర్వాత అవార్డ్ తో రేర్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
ఇంత కష్టపడితే వచ్చింది 7....మంచి సినిమాకి ఏమైంది??
జవాన్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా??
పవర్ స్టార్ దెబ్బకి బుల్లితెరపై ఇండస్ట్రీ రికార్డ్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అఖిల్ హలో క్లీన్ హిట్ కి ఇంకా ఎంత కావాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అజ్ఞాతవాసి మూవీ సెన్సార్ రివ్యూ...టాక్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫైనల్ గా సంక్రాంతి సినిమాలలో ప్రేక్షకుల ఓటు ఈ సినిమాకే
అజ్ఞాతవాసి & జై సింహా కి ఇది అల్టిమేట్ న్యూస్...
రంగస్థలం మూవీ లేటెస్ట్ షాకింగ్ అప్ డేట్...ఏంటి సామి ఇది !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here