ఆ 3 సినిమాలు ఫ్లాఫ్ అని తెలుసు…4 వ సినిమా దెబ్బెసింది….టోటల్ ఇండస్ట్రీ షాక్

0
9951

టాలీవుడ్ లో కేవలం టీసర్లు ట్రైలర్ లు చూసి సినిమా ఫేట్ ని డిసైడ్ చేయగల సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే అందరు నిర్మాత దిల్ రాజు పేరు చెబుతారు…ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో వరుస సక్సెస్ లను తన నిర్మాణంలో ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతున్నాడు దిల్ రాజు. కాగా ఈ క్రమంలో గతంలో రిలీజ్ అయిన మూడు క్రేజీ సినిమాల లుక్స్ అండ్ టీసర్లు చూసి ఇవి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యేలా లేవని గ్రహించి వాటిని కొనకుండా తప్పించుకున్నాడట దిల్ రాజు…

ఆ సినిమాలు మరేవో కాదు…పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు. మహేష్ నటించిన బ్రహ్మోత్సవం, సినిమాలు…ఈ మూడు సినిమాలు నైజాం మరియు వైజాగ్ లో తానె కొనాల్సి ఉన్నా సినిమా కంటెంట్ పై డౌట్ తో ఎక్కడో ఫ్లాఫ్ అవుతాయనే అనుమానంతో కొనలేదని చివరికి తన అనుమానమే నిజం అయ్యిందని దిల్ రాజు చెబుతున్నాడట…

ఇంత ప్రిడిక్ట్ చేసి ఈ సినిమాల ఫ్లాఫ్స్ నుండి తప్పించుకున్న దిల్ రాజు మహేష్ స్పైడర్ సినిమా ఫ్లాఫ్ అవుతుంది అని తెలిసినా డేర్ చేసి కొని భారీ నష్టాలను దక్కించుకున్నాడు… దాంతో తెలిసి కూడా తప్పు చేశానే అన్న ఫీలింగ్ లో దిల్ రాజు ఉన్నట్లు సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here