అందరికీ క్రేజ్ ఒకెత్తు…పవర్ స్టార్ పవర్ ఒకెత్తు…ఈ రికార్డ్ అరాచకం [అసలు]

0
40

టాలీవుడ్ లో ప్రస్తుతం మిగిలిన హీరోల క్రేజ్ ఒకెత్తు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ అండ్ క్రేజ్ మరో ఎత్తు అన్న విషయం అందరికీ తెలిసిందే…హిట్ల కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా తన క్రేజ్ ని అంచలంచలుగా పెంచుకుంటూ దుమ్ము లేపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు రీసెంట్ గా జరగగా అది టాలీవుడ్ చరిత్రలో నే ఎప్పటికీ నిలిచిపోయే రికార్డ్ గా నిలిచింది.

రీసెంట్ గా జరిగిన హీరోల పుట్టిన రోజు రికార్డులను గమనిస్తే ఎన్టీఆర్ పుట్టినరోజున 0.85 మిలియన్ ట్వీట్స్, తమిళ్ హీరో అజిత్ పుట్టిన రోజున 1.3 మిలియన్ ట్వీట్స్ పడగా ఈ రికార్డును సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజున ఏకంగా 1.31 మిలియన్ ట్వీట్స్ తో రికార్డ్ కొట్టేశారు.

కానీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఏకంగా 3.1 మిలియన్ ట్వీట్స్ పడినట్లు సమాచారం…దాంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎ హీరో పుట్టిన రోజున కూడా పడనన్ని రికార్డ్ ట్వీట్స్ తో పవన్ ఫ్యాన్స్ సంచలన రికార్డ్ తో పవన్ కి పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here