30 కోట్ల బిజినెస్ 67 కోట్ల కలెక్షన్స్…నాని భీభత్సానికి పరాకాష్ట ఇది !

0
442

వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ MCA బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కొంత నెగటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు నుండి ఓ రేంజ్ లో కొనసాగుతూ మొదటి వీకెండ్, మొదటి వారం….రెండో వీకెండ్ వరకు దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే లెవల్ కి చేరి ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

సినిమా మొత్తం మీద 30 కోట్ల బిజినెస్ చేయగా 31 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన నాని రెండు వారాలు ముగిసే సరికి నైజాంలో 13.4 కోట్లు…సీడెడ్ లో 4.7 కోట్లు…టోటల్ ఆంధ్రాలో 12.9 కోట్లు…రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో 6.1 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది…

దాంతో మొత్తం మీద రెండు వారాల్లో 37.1 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 67 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది..ఇదంతా టికెట్ హైక్స్ లేకుండా GST ఉన్న సమయంలో అవ్వడంతో అవేవి లేకుండా టికెట్ హైక్స్ ఉంటే ఈపాటికే 40 కోట్ల క్లబ్ లో సినిమా చేరేదని అంటున్నారు…మరి సినిమా టోటల్ రన్ లో ఆ మార్క్ ని GST మరియు టికెట్ హైక్స్ లేకుండా అందుకుంటుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది.

Related posts:

దువ్వాడ జగన్నాథం కేరళ వీక కలెక్షన్స్...టోటల్ ఇండస్ట్రీ షాక్
ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఫిదా మరో అల్టిమేట్ రికార్డ్
ఇదీ రికార్డ౦టే...30 గంటలు పక్క రాష్ట్రం ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోయింది
6 రోజుల్లో 35 కోట్లు...షాక్ ల మీద షాక్ ఇస్తున్న పైసావసూల్
1 లక్షా 50 వేల లైక్స్...అదీ 15 గంటల్లో....న్యూ రికార్డ్
ఏం..సినిమారా బాబు...నైజాం చరిత్ర సృష్టించిన ఫిదా
ఈ రావణున్ని టచ్ చేసే ధైర్యం ఉందా...."జై" ఊతకోచ కోశాడు
డిసాస్టర్ కే ఈ రేంజ్ అంటే....మహేష్ కి పోకిరి రేంజ్ పడితే!!
4 రోజుల గరుడ వేగ కలెక్షన్స్...మండే టెస్ట్ పాస్ అయ్యిందా లేదా??
జస్ట్ ఎన్టీఆర్ వినిపిస్తే వచ్చిన రెస్పాన్స్....పీక్స్ అసలు!!
అజ్ఞాతవాసి టీసర్ ఫస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ ఇదే..ఫ్యాన్స్ కి గూస్ బంప్స్
MCA డే 2 స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని!!
సౌత్ ని ఊపేసిన బ్లాక్ బస్టర్ మూవీని రీమేక్ చేస్తున్న అక్షయ్ కుమార్...సినిమా ఇదే!!
ఇక్కడ కొట్టకున్నా అక్కడ కొట్టిన అఖిల్....
10 కోట్ల బిజినెస్...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here