33 కోట్లు కొట్టాలి….3 రోజుల్లో ఎంతిచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
1357

  అఖిల్ అక్కినేని మొదటి సినిమా అఖిల్ విపరీతమైన హైప్ నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకొక పోయినా ఓపెనింగ్స్ పరంగా సంచలన కలెక్షన్స్ ని సాధించిన విషయం తెలిసిందే.. కానీ అఖిల్ రెండో మూవీ హలో మాత్రం సూపర్ హిట్ టాక్ ని మొదటి రోజే అందుకున్నా కలెక్షన్స్ మాత్రం సినిమాకు అనుకున్న విధంగా రావడం లేదు.. మొదటి రోజు నుండే హలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది.

మొత్తం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సుమారు 32.8 కోట్లవరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది…అంటే మొదటి మూడు రోజుల వీకేండ్ లో భీభత్సమైన కలెక్షన్స్ ని సాధించాలి. కానీ హలో మాత్రం సూపర్ హిట్ టాక్ తోనూ అంచనాలను అందుకోలేకపోయింది.

మొత్తం మీద మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల కలిపి 2.8 కోట్ల షేర్ ని అందుకుంది…మొత్తం మీద 3 రోజుల్లో 9.8 కోట్ల లోపు షేర్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ కి చాలా చాలా దూరంలో ఉంది….మరి ఈ రోజు క్రిస్టమస్ సెలవు లో సినిమా ఎంత గ్రోత్ సాధిస్తుందో చూడాలి.

Related posts:

ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఫిదా మరో అల్టిమేట్ రికార్డ్
నాన్ బాహుబలి రేంజ్ లో రిలీజ్ చేసినా అల్లుఅర్జున్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన డీజే
ఆగస్టు 1....ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం ఖాయం
8 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మెగాస్టార్ దెబ్బకి 30 కోట్లు..టోటల్ ఇండియా మొత్తం ఊపేస్తున్న వార్తా
మహేష్ స్పైడర్ టోటల్ బడ్జెట్-బిజినెస్-టోటల్ కలెక్షన్స్...టోటల్ లాస్ ఎంతో తెలుసా??
ఇంత కష్టపడితే వచ్చింది 7....మంచి సినిమాకి ఏమైంది??
సరైనోడు 46 గంటలు...దువ్వాడ జగన్నాథం 40 గంటలే...భీభత్సం ఇది
మహేష్ పరువు తీయడానికే ఆ సినిమా.....ఇప్పుడు??
జవాన్ 2nd వీకెండ్ స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇది!!
ఎన్టీఆర్ ని అలా చూస్తె మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే...షాకింగ్ అప్ డేట్
ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హలో 4 రోజుల టోటల్ కలెక్షన్స్
ఈ కాంబో వస్తే అభిమానులు ఏమంటారో మరి
ఛలో ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
తమిళ్ కాదు సామి...ఓన్లీ తెలుగు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here