అక్షరాలా 37,00,00,000 కోట్లు వదులుకున్న హీరో ఇతనే

సినిమా ఫ్లాఫ్ అయితే ఆ సినిమా భాద్యత డైరెక్టర్ పైనో లేక వేరే వాల్లపైనే నెట్టేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు…హీరోలు ఆ భాద్యత తీసుకోవడం చాలా అరుదుగానే జరుగుతూ ఉంటుంది..లేటెస్ట్ గా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆ పనిని చేశాడు.

తన లేటెస్ట్ మూవీ ట్యూబ్ లైట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం డిసాస్టర్ అవ్వడంతో ఆ కథని సెలెక్ట్ చేసుకుంది నేనే కాబట్టి ఆ లాస్ ని కూడా నేనే భరించాలి అని డిసైడ్ అయ్యి సినిమా మొత్తం రన్ పూర్తీ అయ్యాక టోటల్ లాస్ ని లెక్క కట్టి ఇచ్చేశాడు.

అక్షరాలా 37 కోట్ల రూపాయలని వెనక్కి ఇచ్చేయడానికి ఒప్పుకుని అందరిచేత శెభాష్ అనిపించుకుంటున్నాడు ఈ కండలవీరుడు..హీరోలలో ఇంతమొత్తం వెనక్కి ఇచ్చేసిన ఒకేఒక్కడుగా ఇప్పుడు బాలీవుడ్ సల్మాన్ ని మెచ్చుకుంటుంది.

 

Leave a Comment