మూడో రోజు ఏ సినిమా లీడింగ్ లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు!!

ఆగస్టు 11 రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజులను ఘనంగా ముగించుకుని మూడోరోజు లో అడుగుపెట్టగా ముందుగా ఇది ఆదివారం అవ్వడంతో అన్నీ సినిమాల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

కానీ ప్రస్తుతానికి లీడ్ లో రానా నేనే రాజు నేనే మంత్రి అన్ని ఏరియాలలో లీడింగ్ లో ఉండగా తర్వాత ప్లేస్ లో జయజానకినాయక కొనసాగుతుంది…నితిన్ లై మాత్రం మూడో రోజు కూడా మూడో ప్లేస్ లోనే కొనసాగుతుంది.

ఈ రోజు ఈ మూడు సినిమాల కలెక్షన్స్ ఆల్ మోస్ట్ రెండోరోజుకి ఈక్వల్ గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. రెండోరోజు 8 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడంతో మూడోరోజు కూడా అదే జరగడం ఖాయంగా కనిపిస్తుంది…

Leave a Comment