3 వ వారంలో బాహుబలి Vs రంగస్థలం ఎంత తేడానో తెలిస్తే షాక్!!

0
437

  బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం న్యూ ఇండస్టీ హిట్ అయిన రంగస్థలం తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త సంచలన రికార్డులతో దుమ్ము లేపిన విషయం తెలిసిందే, మూడు వారాల్లో ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ లెవల్ లో 111 కోట్ల వరకు షేర్ ని అందుకుని చరిత్ర సృష్టించగా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 83 కోట్ల వరకు షేర్ ని అందుకుని చరిత్ర సృష్టించింది.

ఈ కలెక్షన్స్ భీభత్సం ఏకంగా బాహుబలి రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. బాహుబలి పార్ట్ 1 రెండు వారల ముగిసే సరికి 87 కోట్ల షేర్ తో ఉండగా మూడో వారం ముగిసే సరికి ఏకంగా 97.7 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. అదే సమయంలో రంగస్థలం సినిమా…

2 వారం ముగిసే సరికి 73 కోట్ల షేర్ ని అందుకోగా మూడో వారం ముగిసే సరికి 83 కోట్ల షేర్ ని వసూల్ చేసి 10 కోట్ల షేర్ ని మూడో వారంలో అందుకుంది. ఆ లెక్కన రెండు సినిమాల మధ్య అంతరం కేవలం 70 లక్షలే…GST లో ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించి రంగస్థలం నిజంగానే చరిత్ర సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here