3 వ వారంలో 250…ఇదేమి షాక్ సామి అసలు | 123Josh.com
Home న్యూస్ 3 వ వారంలో 250…ఇదేమి షాక్ సామి అసలు

3 వ వారంలో 250…ఇదేమి షాక్ సామి అసలు

0
1260

చిన్న సినిమా ఆర్‌ఎక్స్ 100 బాక్స్ ఆఫీస్ భీభత్సం కంటిన్యూ అవుతుంది…సినిమా రెండు వారాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర 11.7 కోట్ల షేర్ ని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా బడ్జెట్ కి ఏకంగా 10 రెట్ల కలెక్షన్స్ ని సాధించి శెభాష్ అనిపించుకుంది ఈ సినిమా.

ఇక సినిమా మూడో వారంలో భారీ ఎత్తున అడుగు పెట్టనుండి… కొత్త సినిమాల నుండి పోటీ ఎదురు అయినా కానీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 250 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి షాక్ ఇచ్చింది…సినిమా రిలీజ్ అవ్వడం 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా…

వీకెండ్ కి లెక్క 500 వరకు పెరిగింది…రెండో వారంలో సుమారు 330 వరకు థియేటర్స్ లో రన్ అయిన ఆర్‌ఎక్స్ 100 ఇప్పుడు మూడో వారంలో 250 వరకు థియేటర్స్ లో రన్ అవుతుండటంతో మూడో వారం సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here