ఎన్టీఆర్ కి కండీషన్ పెట్టిన త్రివిక్రమ్…ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా?

0
10269

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబి నేషన్ కోసం అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2013 లోనే మొద లు కావాల్సిన వీళ్ళ కాంబి నేషన్ మూవీ చాలా డిలే అయ్యి ఇప్పుడు మొదలు కాబోతుంది. కాగా త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సినిమా కోసం అందరు ఆశగా ఎదురు చూస్తుండగా ఇప్పటి నుండే ఈ సిని మా ప్రిప రేషన్స్ లో ఉన్నాడట త్రివిక్రమ్…

 అందులో భాగంగా ఎన్టీఆర్ ని ఒక కోరిక కోరుతూ ఓ కండీషన్ పెట్టాడట త్రివిక్రమ్. అదేంటంటే సినిమాలో ఎన్టీఆర్ లుక్ గురించి వివరిస్తూ ఇప్పుడున్న వెయిట్ కన్నా చాలా తక్కువగా స్లిమ్ గా ఉండాలని చెప్పి ఎంత త్వరగా తగ్గితే అంట మంచిది అని చెప్పాడట…

జై పాత్ర కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ కోరిక మేరకు బరువు తగ్గడానికి సిద్ధం అయినట్లు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి తర్వాత మొదలు కాబోతుందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. భారీ అంచనాలతో రూపొందే ఈ సినిమా వచ్చే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here