4 రోజుల్లో 30 కోట్లు…ఫిదా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది

0
191

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఫిదా సినిమా ట్రైలర్ కానీ టీసర్లు కానీ ఆఖరికీ పోస్టర్లు కానీ రిలీజ్ అయినప్పుడు చాలా తక్కువమంది మాత్రమె సినిమాపై పాజిటివ్ గా స్పందించారు.

ఎక్కువమంది సినిమాలో ఏముంటుందని…టీసర్ ట్రైలర్ లు యావరేజ్ అని బిలో యావరేజ్ అని చెప్పినవాళ్ళే ఎక్కువ…కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది…సినిమా రేంజ్ పెంచుకుంటూ రోజురోజుకి కలెక్షన్ల ప్రవాహం సృష్టిస్తూ చిన్న సినిమాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతుంది.

ఈ క్రమంలో 4 రోజులలో వరల్డ్ వైడ్ గా 30 కోట్ల గ్రాస్ ని 5 రోజుల్లో 34 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా చిన్న సినిమాల్లో దిమ్మతిరిగే విజయం సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది…రిలీజ్ కి ముందున్న నెగటివ్స్ మొత్తం సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ గా మారిన అతికొద్ది సినిమాల్లో ఈ సినిమా ఒకటని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here