4 రోజుల్లో 31 కోట్లు..బాలయ్య కొట్టాడు కానీ!!!

0
456

కెరీర్ లో 100 వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సంచలన కలెక్షన్స్ ని సాధించినా తర్వాత మాత్రం ఆ రేంజ్ ని మెయిన్ టైన్ చేయడంలో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది అనే అంటున్నారు ట్రేడ్ పండితులు అందరూ.

మొత్తం మీద 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల వరకు టోటల్ వరల్డ్ వైడ్ గా 17 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా మొత్తం మీద గ్రాస్ వసూళ్లు చూసుకుంటే మాత్రం టోటల్ గా 31 కోట్ల మార్క్ ని అందుకోగలిగింది. 

కానీ సినిమా బిజినెస్ ని అందుకోవాలి అంటే మరో 17 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండటం సినిమా కేవలం బి సి సెంటర్స్ లోనే కలెక్షన్స్ రాబడుతుండటంతో కోలుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here