8 బంతుల్లో 46 రన్స్ కావాలి…ఆస్టేలియా ఏం చేసిందో తెలుసా?? | 123Josh.com
Home న్యూస్ 8 బంతుల్లో 46 రన్స్ కావాలి…ఆస్టేలియా ఏం చేసిందో తెలుసా??

8 బంతుల్లో 46 రన్స్ కావాలి…ఆస్టేలియా ఏం చేసిందో తెలుసా??

0
2224

క్రికెట్ విషయాని కి వస్తే అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుతుంటాయి… అందునా పొట్టి ఫార్మేట్ అయిన టీట్వంటీ కానీ కొన్ని దేశాల్లో అంత కన్నా తక్కువ ఓవర్స్ తో జరిగే స్పెషల్ టోర్నమెంట్లు కానీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా అలాంటి టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా కి మరియు పాకిస్తాన్ కి జరిగిన మ్యాచ్ లో ఇలాంటి అద్బుతమే ఒకటి జరిగిందని చెప్పొచ్చు.

పాకిస్తాన్ నిర్దేశించిన టార్గెట్ లో చివరి 8 బంతుల్లో ఆస్ట్రేలియాకి సుమారు 46 రన్స్ చేయాల్సిన అవసరం నెలకొంది… గ్రౌండ్ చిన్నదే అయినా పాకిస్తాన్ బౌలర్స్ ఆదరగోట్టడం తో అప్పటి వరకు స్లో గా ఉన్న ఆస్టేలియా ఆ తర్వాత మాత్రం విశ్వరూపం చూపింది. చివరి 8 బంతుల్లో అల్టిమేట్ రికార్డులను తిరగరాసింది.

మ్యాచ్ ని చివరి బంతి దాకా తీసుకెళ్ళి ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంటని రేకెత్తించిన ఆస్ట్రేలియా ఎలా ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించిందో చూసే తెలుసుకోవాలి…మీరు చూసి మ్యాచ్ చివరి 8 బంతుల్లో జరిగిన ఉత్కంట ఎలా ఉందో చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here