జెన్యూన్ గా 50 రోజుల వేడుక అత్యధిక సెంటర్స్ లో జరుపుకున్న సినిమాలు ఇవే

1
6353

ఈ మధ్య ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్ లో జరిగే 50, 100, 175 సెంటర్స్ అన్నీ దాదాపు ఫేక్ అని చెప్పడం తో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. కాగా సోషల్ మీడియా లో అలెర్ట్ అయిన ఆల్ హీరోల ఫ్యాన్స్ దీనిపై చర్చలు జరుపుకుని అసలు నిజమైన సెంటర్స్ లో 50 రోజులు ఆడిన టాప్ 3 సినిమా లను కనుగోన్నారట. అవేంటి అంటే తొలి ప్లేస్ లో మగధీర 50 రోజు లను 262 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపు కుందట.

రెండో ప్లేస్ లో మహేష్ దూకుడు 257 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకుని రికార్డు సృష్టించిందట…ఇక మూడో ప్లేస్ లో……పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 249 డైరెక్ట్ సెంటర్స్ 50 రోజులు ఆడిందని వారు చెబుతున్నారు…కానీ విశ్లేషకులు మాత్రం…ఏ సినిమా ఎన్ని సెంటర్స్ లో సరిగ్గ ఆడింది లేనిది ఒక్క నిర్మాతకి తప్పితే మరెవరికీ తెలిసే అవకాశం లేదని…

నిర్మాతలు రికార్డుల కోసం అందులో ఫేక్ లెక్కలు చెబుతారు కాబట్టి వీటిలో ఏది నిజమో విశ్లేషకులు కూడా చెప్పలేరు అంటూ తేల్చేస్తున్నారు…అంటే నిజమో అబద్దమో నిర్మాతల లెక్కలే నమ్మాలి అని అంటున్నారు వీరు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here