57 కోట్లతో పరుగు ఆపిన జై సింహా…సంక్రాంతి విన్నర్

0
3297

  నట సింహ నందమూరి బాలక్రిష్ణ నటించిన 102 వ సినిమా జై సింహా రీసెంట్ గా సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయం సొంతం చేసుకుంది… సుమారు 20 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత సి కళ్యాణ్ దాదాపు అన్ని ఏరియాలలో ఓన్ గా రిలీజ్ చేసుకున్నాడు. కానీ ఆ వాల్యూ సుమారు 26 కోట్ల రేంజ్ లో ఉండటం తో సినిమా 27 కోట్ల టార్గెట్ తో సంక్రాంతి బరిలో దిగింది.

పోటి లో ఉన్న అజ్ఞాతవాసి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోవడంతో జై సింహా సంక్రాంతి బరిలో మంచి వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ పరుగును రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.5 కోట్లతో రెండు తెలుగు రాష్ట్రాల ఆవల 4 కోట్లు సాధించి ముగించింది.

దానికి తోడూ సంక్రాంతి సీజన్ లో ఆంధ్రా లో రోజుకి 7 షోల వెసలుబాటు దక్కించుకున్న ఈ సినిమా ఆ షోల ద్వారా 1.7 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 30.2 కోట్ల షేర్ ని 57 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంక్రాంతి 2018 విన్నర్ గా నిలిచింది… బాలయ్య కి పైసావసూల్ ఫ్లాఫ్ తర్వాత తిరిగి హిట్ కొట్టి గాడిలో పడేలా చేసింది ఈ సినిమా.

Related posts:

24 గంటలు..2.5 మిలియన్...బాలయ్య ఊరమాస్
బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే అర్జున్ రెడ్డి ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
జైలవకుష లెంగ్ ఎంతో తెలుసా?....జైలవకుష న్యూ అప్ డేట్
డిసాస్టర్ టాక్...171 కోట్లు.....ఈ హీరో తోపు సామి
చిరు ఫ్లాఫ్ అయిన చోట ఎన్టీఆర్ జెండా పాతుతాడా ??
ఆ రోల్ టాలీవుడ్ లో చేయగలిగేది ఎన్టీఆర్ ఒక్కడే అంటున్న డైరెక్టర్
ప్రీమియర్ షో కలెక్షన్స్...ఆల్ టైం టాప్ 5 లో ఎన్టీఆర్ భీభత్సం
రెండు తెలుగు రాష్ట్రాలలో స్పైడర్ 6 వ రోజు స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అఖిల్ హలో లో మెగాస్టార్....థియేటర్ దద్దరిల్లి పోయింది!!
అజ్ఞాతవాసి అసలు లెంత్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
తొలిప్రేమ పై KTR రివ్యూ...ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు
ఇంటెలిజెంట్ డిసాస్టర్...దిమ్మతిరిగేలా నిర్ణయం తీసుకున్న సాయి ధరం తేజ్
ఈ దశాబ్దంలో ఎ సినిమా సాధించని రికార్డ్ కొట్టిన "తొలిప్రేమ"
6 కోట్లకు అమ్మితే ఎంత లాభం వచ్చిందో తెలుసా??
ఎన్టీఆర్28 పై సెన్సేషన్ కామెంట్స్ చేసిన పూజా హెడ్గే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here