6 రోజుల్లో 110 కోట్లు…బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేస్తున్న ఎన్టీఆర్

0
943

టాలీవుడ్ బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది…సంచలన ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న జైలవకుశ 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా భీభత్సం సృష్టించి ఏకంగా 110 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తూ భీభత్సం సృష్టించింది…6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 63.6 కోట్ల షేర్ దాకా వసూల్ చేసింది ఈ సినిమా.

 ఇక 5 రోజుల గ్రాస్ వసూళ్లు 102 కోట్ల ను టచ్ చేయగా 6 వ రోజు మొత్తం మీద 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా…దాంతో మొత్తంగా 110 కోట్లకు చేరువ అయిన గ్రాస్ వసూళ్లు ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాయి.

 

టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించిన జైలవకుశ ఇదే జోరుని అక్టోబర్ 2 వరకు కొనసాగిస్తే మరిన్ని అద్బుతాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. మరి సినిమా జోరు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related posts:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ సినిమాకు ఆరో ప్రాణం
ఫస్ట్ టైం 6.93, సెకెండ్ టైం 9.11..మెగాస్టార్ తన పవర్ ఏంటో చూపాడుగా
12,67,00,000 తో నయా హిస్టారికల్ రికార్డ్ కొట్టిన యంగ్ టైగర్
యంగ్ టైగర్ 5G స్పీడ్ తట్టుకోవడానికి ఈ హీరోయిన్ రెడీ!
నిన్నుకోరి వీకెండ్ కలెక్షన్స్...దుమ్ములేపిన నాని
టాలీవుడ్ లో హాట్రిక్ కొట్టిన 2 వ హీరో ఎన్టీఆర్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
7 రోజుల్లో ఆల్ టైం టాప్ 4 కి ఎన్టీఆర్...ఊచకోతే ఇది
బాలయ్య మాస్ పవర్...8.2 కోట్లతో కెరీర్ లో అల్టిమేట్ రికార్డ్
రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుకుమార్...ఫ్యాన్స్ కి పూనకాలే
పవన్ సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యానర్....కిక్కే కిక్కు
ఏందీ సామి ఇది...షోలు కాన్సిల్ అవ్వడం...అదీ 2-3 రోజుల్లో...చరిత్రలో తొలిసారి
ఇంటెలిజెంట్ మూవీ రన్ టైం డీటైల్స్...పెర్ఫెక్ట్ అనొచ్చా?
రేయ్.....ని కొట్టనున్న ఇంటెలిజెంట్..రికార్డ్!!
బిగ్ బాస్ కి అడ్డం వచ్చింది గురూజీ కాదు...ఈయనే!
ఎన్టీఆర్ రామ్ చరణ్ లు వెళ్ళింది జక్కన్న సినిమా కోసం కాదు...ఇందుకోసమే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here