7 రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే

0
6229

బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ టోటల్ గా మారిపోయింది. రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు సంచల నాలు సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దుమ్ము రేపుతూ దూసుకు పోతూ సంచలన కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి. కాగా ఒక్కసారి తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వర్షన్ కి గాను తెలుగు సినిమాల లో టాప్ 5 ప్లేసుల లో నిలిచిన సినిమా లను ఒకసారి గమనిస్తే బాహుబలి 2 185 కోట్ల షేర్ ని మొదటి వారం అందుకుంది.

రెండో ప్లేస్ లో బాహుబలి 1 105 కోట్లతో నిలవగా మూడో ప్లేస్ లో మెగాస్టార్ ఖైదీనంబర్150 76 కోట్లతో నిలిచింది…ఇక నాలుగో ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైలవకుశ 65.8 కోట్లతో నిలవగా 5 వ ప్లేస్ లో  జనతాగ్యారేజ్ 65 కోట్లతో టాప్ 5 లో చోటు దక్కించుకుని సంచలనం సృష్టించింది.

ఇవి ప్రస్తుతానికి మొదటి వారం లో టాలీవుడ్ లో అత్యధిక షేర్ ని సాధించిన టాప్ 5 సినిమాలు. 2018 ఇయర్ లో భారీ ఎత్తున సినిమాలు ఒకటి తర్వాత ఇయర్ మొత్తం ఉండటంతో బాహుబలి ని అందుకోకపోయినా మూడో ప్లేస్ లో ఉన్న ఖైదీనంబర్ 150 ని అందుకునే సత్తా ఉన్న సినిమా ఏది అవుతుందో వేచి చూడాలి.

Related posts:

లై 6 రోజుల టోటల్ షేర్ & గ్రాస్...ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్
ఇదీ న్యూస్ అంటే..మెగా ఫ్యాన్స్...రంగస్థలం1985 ఫస్ట్ లుక్ డేట్ ఇదే
కేక పెట్టించే కాంబో...మగధీర రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం
ఈ ఒక్కడే ఆ సినిమా శిఖరాగ్రానికి చేరడానికి కారణం
యంగ్ టైగర్ ముందు 0.4 మిలియన్ టార్గెట్...కొడతాడా లేదా
ఫస్ట్ ఎపిసోడ్ ని మించిన రెండో ఎపిసోడ్ TRP...ఎన్టీఆర్ ఊచకోత
ఇదేమి టైటిల్ సామి...పూనకాలు ఖాయం...కాచుకోండి!! ఇక
స్పైడర్ 9.7....రాజా ది గ్రేట్ 11...టోటల్ ఇండస్ట్రీ షాక్
టోటల్ సౌత్ ఇండస్ట్రీ షాక్...చిరు 164...విజయ్ 217...భీభత్సం ఇది
అక్కినేని పేరు తొలగించారు...అవార్డు మార్చారు!!
పవర్ స్టార్ రేంజ్ చూసి మీసం మేలేస్తున్న మెగా ఫ్యాన్స్!!
అజ్ఞాతవాసి & జై సింహా కి ఇది అల్టిమేట్ న్యూస్...
టచ్ చేసి చూడు ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా--ఫట్టా!!
వరుణ్ తేజ్ టాప్ 5 ఫస్ట్ డే కలెక్షన్స్:-గ్రోత్ అదిరింది!!
చస్...ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలే..మల్టీస్టారర్ 8 నెలల ముందే స్టార్ట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here