7 నిమిషాల్లో టాప్ 50…ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియల్ పవర్ ఇది

0
2928

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమా ఆడియో సక్సెస్ మీట్ రీసెంట్ గా జరగగా ఆడియో ఈవెంట్ లో రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ నటించిన ఈ విభిన్న సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన నిమిషాల్లో జరిగిన ఓ భీభత్సం ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది అని చెప్పొచ్చు.

ట్రైలర్ రిలీజ్ చేసిన 7 నిమిషాల వ్యవధిలో వరల్డ్ వైడ్ గా టాప్ 51 ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది…ఈ రేంజ్ భీభత్సం ఎవ్వరూ ఊహించలేదు కానీ ఇది కొన్ని నిమిషాలకే పరిమితం అయ్యింది.

తర్వత వెంటనే అభిమానులు అందరూ ఈవెంట్ ని చూసే పనిలో ఉండటం తో ట్వీట్స్ రికార్డ్ మెల్లిమెల్లిగా తగ్గినా ఈవెంట్ అయ్యాక తిరిగి పుంజుకుంది అని చెప్పొచ్చు. మరి ఈ జోరు ఇలాగే కొనసాగుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here