7 రోజుల్లో అదిరింది ఎంత వసూల్ చేసిందో తెలుసా??

0
531

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ తెలుగు లో అదిరింది పేరుతొ డబ్ అయ్యి భారీ ఎత్తున 415 థియేటర్స్ కి పైగా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ తో మొదటి వీకెండ్ లో అద్బుతమైన వసూళ్లు సాధించగా తర్వాత వర్కింగ్ డేస్ లోనూ సినిమా బి సి సెంటర్స్ లో హోల్డ్ చేసి మొదటి వారం లోనే సేఫ్ జోన్ లో నిలిచి విజయ్ కెరీర్ లో మొదటి తెలుగు హిట్ గా నిలిచింది.

సినిమా తెలుగు టోటల్ మొత్తంగా 5 కోట్లకు జరగగా సినిమా మొదటి వీకెండ్ లోనే 4 కోట్ల షేర్ ని వెనక్కి తీసుకొచ్చింది. తర్వాత కూడా స్లో అవ్వకుండా వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తూ మొత్తం మీద  మొదటి వారం లో సినిమా 5.42 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాల్లో అందుకుందట.

దాంతో సినిమా బిజినెస్ ని దాటేసి తెలుగు లో హిట్ జాబితా లో ఎంటర్ అయ్యి విజయ్ కి తెలుగు లో మొదటి హిట్ గా నిలిచింది. మరి లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పొచ్చు.

Related posts:

సెప్టెంబర్ 21 న జైలవకుశ భీభత్సం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుసా??
మొదటి 4 వారలను మించిన భీభత్సం ఇది..TRP తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జనతాగ్యారేజ్ 2.34..జైలవకుశ 3.17..ఇదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్
పూరీజగన్నాథ్ మార్క్ డైలాగ్ తో పైసావసూల్ టీసర్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఎన్టీఆర్ సినిమాపై ఆ నిర్మాత నమ్మకం పీక్స్....ఆల్ టైం రికార్డు కొట్టాడు
జైలవకుశ టోటల్ ఓవర్సీస్ లోకేషన్స్...యంగ్ టైగర్ క్రేజ్ పవర్!!
ట్రేడ్ లో జైలవకుశ పై ఇప్పటి ఎక్స్ పెర్టేషన్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
జైలవకుశ 5 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
థియేటర్స్ దద్దరిల్లి పోతున్న స్పైడర్ బిగ్గెస్ట్ హైలెట్ సీన్ ఇదే
నైజాంలో అక్షరాలా 31 కోట్లు...GST కొట్టినా గట్టిగా నిలిచిన రావణుడు
2016 మాత్రం యునానిమస్....ఎన్టీఆర్ పవర్ ఇది
ఒక టీసర్ లేదు కొత్త పోస్టర్ లేదు...కానీ అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇక్కడ కొట్టకున్నా అక్కడ కొట్టిన అఖిల్....
నో చెప్పి షాక్ ఇచ్చిన పవర్ స్టార్...
నాని తర్వాత ఆ హిట్ కొట్టిన ఒకేఒక్కడు వరుణ్ తేజ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here