85 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర తిరగరాసిన రామ్ చరణ్ సినిమా!!

0
393

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ పవర్ ఎలాంటి దో అందరి కీ తెలిసిందే… బాక్స్ ఆఫీస్ రికార్డులను కెరీర్ లో రెండో సినిమాకే సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ మళ్ళీ అలాంటి రికార్డులను అందుకోలేకపోయినా యావరేజ్ సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల సినిమాలతో సంచలనం సృష్టించాడు. కాగా రామ్ చరణ్ కెరీర్ లో అతి కీలకమైన దశలో రిలీజ్ అయిన సినిమాగా ధృవ సినిమాను చెప్పు కుంటారు.

2016 ఇయర్ డిసెంబర్ సమయంలో డీమానిటైజేషన్ ను ఎదుర్కొని రిలీజ్ అయిన ఆ సినిమా డిసెంబర్ నెలలో తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఏకంగా 58.5 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించింది ఈ సినిమా.

ఇది 85 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఓ రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇదీ డీమానిటైజేషన్ లో అందుకున్న రేర్ రికార్డ్ అవ్వడంతో రామ్ చరణ్ రేర్ రికార్డ్ చూసి అంతా మురిసిపోతున్నారు. ఇక రామ్ చరణ్ సుకుమార్ ల కాంబో లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ రంగస్థలం రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని అందరు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here